అన్నం తింటూ టీవీ చూస్తున్నారా..!

TV while eating

Advertisements

&NewLine;<p>అన్నం తినే సమయంలో టీవీలు చూడటం&comma; ఫోన్లు చూడటం చాలామందికి ఉండే చెడ్డ అలవాటు&period; టీవీ చూస్తూ భోజనం చేస్తే 10 సంవత్సరాల్లోపు పిల్లలు స్థూలకాయానికి గురవుతారని తేలింది&period; మరెన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు&period; ఈ విషయం తెలిసినప్పటికీ చాలామంది అలాగే చేస్తుంటారు&period; ఊబకాయం&comma; పొట్ట సమస్యలు&comma; కళ్లు బలహీనమవడంలాంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు&period; సాధారణంగా అన్నాన్ని ఎక్కువ సమయం నమిలి మింగాలి&period; కానీ టీవీ చూసేటప్పుడు దృష్టి మొత్తం అటే ఉండటంతో ఎంత తింటున్నామనే స్పృహ ఉండదు తెలియకుండా ఎక్కువగా తింటాం&period; అంతేకాదు తిన్న అన్నాన్ని నమలడం కూడా కష్టమవుతుంది&period; ఎక్కువ శాతం మింగుతాం&period; అన్నం త్వరగా నమలకుండా వేగంగా తినేస్తారు&period; అది జీర్ణమవదు&period; అజీర్ణం&comma; నొప్పి లాంటి సమస్యలు తలెత్తుతాయి&period; ఈ అలవాటు ఎక్కువ కాలం అలాగే కొనసాగితే కడుపునకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయి&period; రాత్రివేళ ఇలా భోజనం చేయడంవల్ల నిద్రకు భంగం కలుగుతుంది&period; వాస్తవానికి టీవీ చూస్తున్నప్పుడు ఎవరైనా పరిమితికి మించి తింటుంటారు&period; రాత్రివేళ భోజనం చేసే సమయంలో కూడా అలాగే చేస్తుంటారు&period; తీసుకున్న ఆహారం జీర్ణం కావడం చాలా కష్టంగా మారుతుంది&period; రాత్రి మొత్తం ఈ సమస్య కొనసాగుతుంది&period; నిద్ర పోవడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది&period; వెంటనే నిద్ర రాదు&period; దీనితర్వాత అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి&period; దీన్ని గుర్తుంచుకొని టీవీ చూసే సమయంలో అన్నం తినడం మానేయాలని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"bvX1itEGHp"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-suffering-from-infertility-but-eat-these&sol;amp&sol;">సంతాన‌లేమితో బాధపడుతున్నారా&period;&period;&excl; అయితే ఇవి తినండి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;సంతాన‌లేమితో బాధపడుతున్నారా&period;&period;&excl; అయితే ఇవి తినండి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-suffering-from-infertility-but-eat-these&sol;embed&sol;&num;&quest;secret&equals;D7AsrAeJIh&num;&quest;secret&equals;bvX1itEGHp" data-secret&equals;"bvX1itEGHp" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"0GKhs4dVJM"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;health-benefits-of-sugarcane-juice&sol;amp&sol;">చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;health-benefits-of-sugarcane-juice&sol;embed&sol;&num;&quest;secret&equals;EVth757Mk6&num;&quest;secret&equals;0GKhs4dVJM" data-secret&equals;"0GKhs4dVJM" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు