ఘనంగా నిర్వహించిన అర్జునుడు ప్రధమ వర్ధంతి…

Arjuna's first death anniversary was celebrated grandly

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా మాజీ అధ్యక్షులు&comma; మాజీ శాసనమండలి సభ్యులు బచ్చుల అర్జునుడు ప్రధమ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు&period; ముందుగా అర్జునుడి చిత్రపటానికి రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్&comma; రాష్ట్ర పార్టీ కార్యదర్శి కొత్త నాగేంద్ర కుమార్ &lpar;నాగబాబు&rpar;&comma; రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తిలు పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అనంతరం గురుమూర్తి మాట్లాడుతూ… బచ్చుల అర్జునుడి గారి రాజకీయ జీవితం సాధారణ కార్యకర్తగా&comma; మచిలీపట్నం పట్టణ ప్రధాన కార్యదర్శిగా&comma; మచిలీపట్నం పట్టణ అధ్యక్షునిగా&comma; పిఎసిఎస్ అధ్యక్షునిగా&comma; కేడీసీసీ బ్యాంకు వైస్ చైర్మన్ గా&comma; మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్ గా&comma; ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షులుగా రెండు పర్యాయాలు&comma; శాసనమండలి సభ్యునిగా&comma; తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గ ఇంచార్జ్ గా బడుగు బలహీన వర్గాల తరఫున అన్ని పదవులు చేసిన మహానుభావుడు అన్నారు&period; తన వాణి ని అన్నిచోట్ల వినిపించిన వ్యక్తి ఆని&comma; మనస్ఫూర్తిగా అన్నా అని పిలిపించుకునే వ్యక్తి అర్జునుడు గారు అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight wp-elements-4862432adb0bae6722ea350a0b35a077" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content has-vivid-green-cyan-color has-text-color has-link-color"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..