ఆరోగ్యశ్రీ రూ. 5 నుంచి 25 లక్షలకు పెంపు

CM jagan

Advertisements

&NewLine;<p>సీఎం జగన్‌ ఆరోగ్యశ్రీ కింద అర్హులైనవారికి ఉచితంగా చికిత్సకు&comma; 5 లక్షల నుంచి రూ&period;25 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు&period; సంబంధిత అధికారులతో క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్‌ దీనిని ప్రకటించారు&period; అర్హులందరికీ ఈ పెంపు వర్తించనుంది&period; దీనికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం ఈ నెల 18à°¨ సీఎం చేతుల మీదుగా మొదలుకానుంది&period; ఈనెల 19 నుంచి నూతన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు&period; ప్రతీ నియోజకవర్గంలో ఎంపిక చేసిన అయిదు గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు&period; ఈ కార్డుల పంపిణీ జనవరి నెలాఖరు వరకు జరుగుతుంది&period; జగనన్న ఆరోగ్య సురక్ష కింద జనవరి ఒకటి నుంచి మలివిడత వైద్య శిబిరాలు నిర్వహిస్తారు&period; ఇక శ్రీకాకుళం జిల్లా ఉద్దానం వాసుల కిడ్నీ సమస్యల పరిష్కారానికి నిర్మించిన వైఎస్సార్‌ సుజలధార ప్రాజెక్టును&comma; సీఎం జగన్‌ ఇవాళ జాతికి అంకితం చేయనున్నారు&period; కిడ్నీ వ్యాధి బాధితులకు చికిత్స అందించడంతో పాటు&comma; సమస్య రాకకు గల కారణాలపై పరిశోధనలకు&comma; 85 కోట్ల వ్యయంతో నిర్మించిన కిడ్నీ రీసెర్చి సెంటర్‌&comma; 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆయన ప్రారంభిస్తారు&period; ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"iyWP3b16gw"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;heavy-seizure-of-ganja-at-kodikonda-check-post&sol;amp&sol;">కొడికొండ చెక్ పోస్ట్ వద్ద భారీ స్థాయిలో గంజాయి పట్టివేత<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కొడికొండ చెక్ పోస్ట్ వద్ద భారీ స్థాయిలో గంజాయి పట్టివేత&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;heavy-seizure-of-ganja-at-kodikonda-check-post&sol;embed&sol;&num;&quest;secret&equals;g1s08hDvV2&num;&quest;secret&equals;iyWP3b16gw" data-secret&equals;"iyWP3b16gw" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"8shBl1xXVi"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;ap-10th-and-inter-exams-schedule-released&sol;amp&sol;">ఏపీలో టెన్త్&comma; ఇంటర్ పరీక్షలు షెడ్యూల్‌ విడుదల<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఏపీలో టెన్త్&comma; ఇంటర్ పరీక్షలు షెడ్యూల్‌ విడుదల&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;ap-10th-and-inter-exams-schedule-released&sol;embed&sol;&num;&quest;secret&equals;QJZpbYyRNr&num;&quest;secret&equals;8shBl1xXVi" data-secret&equals;"8shBl1xXVi" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్