అయోధ్యలో వడివడిగా జరుగుతున్న ఏర్పాట్లు..

Prime Minister Narendra Modi

Advertisements

&NewLine;<p>అయోధ్యలో జనవరి 22à°¨ జరగనున్న శ్రీ రామ మందిర ప్రారంభోత్సవానికి వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి&period; బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు&period; ఈ క్రమంలో అయోధ్య నగరాన్ని అద్భుతంగా అలంకరిస్తున్నారు&period; ప్రధాన రహదారుల్లో సూర్య స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు&period; నయాఘాట్ సమీపంలోని లతా మంగేష్కర్ చౌక్‌ను అయోధ్య బైపాస్‌తో కలిపే &OpenCurlyQuote;ధర్మమార్గం’ రహదారికి ఇరువైపులా 40 సూర్య స్తంభాలను ఏర్పాటు చేశారు&period; కాగా&comma; ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అనేక మందిని ఆహ్వానించింది&period; నాలుగు వేల మంది సాధువులు&comma; 2&comma;200 మంది ఇతర అతిథులకు ట్రస్టు ఆహ్వాన పత్రికలు పంపింది&period; ఆహ్వానాలు అందుకున్న వారిలో పలువురు రాజకీయ నాయకులు&comma; వ్యాపారవేత్తలు&comma; సీనీక్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు&period; అమితాబ్ బచ్చన్&comma; మాధురీ దీక్షిత్&comma; అనుపమ్ ఖేర్&comma; అక్షయ్ కుమార్&comma; రజనీకాంత్&comma; సంజయ్‌లీలా భన్సాలీ&comma; అలియా భట్&comma; రణబీర్ కపూర్&comma; సన్నీ డియోల్&comma; అజయ్ దేవ్‌గన్&comma; చిరంజీవి&comma; మోహన్‌లాల్&comma; ధనుష్&comma; రిషభ్ శెట్టి&comma; ప్రభాస్&comma; టైగర్ ష్రాఫ్&comma; ఆయుష్మాన్ ఖురానా&comma; అరుణ్ గోవిల్&comma; దీపికా చిఖాలియా నటీనటులకు ఆహ్వానాలు అందాయి&period; ముఖేష్ అంబానీ&comma; అనిల్ అంబానీ&comma; గౌతమ్ అదానీ&comma; రతన్టాటా వంటి వ్యాపారవేత్తలు కార్యక్రమంలో పాల్గొననున్నారు&period; క్రీడాకారులలో సచిన్ టెండుల్కర్&comma; విరాట్ కోహ్లీ ఉన్నారు&period; రాజకీయ నాయకులలోమల్లికార్జున్ ఖర్గే&comma; సోనియా గాంధీ&comma; అధీర్ రంజన్ చౌదరి&comma;&comma; డాక్టర్ మన్మోహన్ సింగ్&comma; హెచ్‌డీ దేవెగౌడ&comma; లాల్ కృష్ణ అద్వానీ&comma; మురళీ మనోహర్ జోషి ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.