మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి…

Mahashivratri wedding celebration

Advertisements

&NewLine;<p>పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడి పంచారామక్షేత్రాల లో ఒక్కటైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి కళ్యాణం మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి à°¡à°¿&period; రామకృష్ణంరాజు తెలిపారు&period; ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని వసతి సౌకర్యాలు కల్పించామని స్వామి వారిని దర్శించుకునేందుకు అవసరమైన క్యూలైన్లు ఏర్పాటు చేశామని&comma; భక్తులకు ఉచిత అన్న ప్రసాదాలతో పాటు చిన్న పిల్లలకు పాలు&comma; వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు&period; స్వామి వారికి ప్రత్యేక పూజలతో రుద్రాభిషేకం&comma; స్వామివార్ల గ్రామోత్సవము&comma; శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి పాంచాహ్నిక దీక్షా కళ్యాణ మహోత్సవము&comma; రధోత్సవము&comma; తెప్పోత్సవము జరుగుతాయన్నారు&period; భక్తులంతా పాల్గొని శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వార్ల ఆశీస్సులు à°ªà±Šà°‚దాలన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

అభిమాని నిరంజన్‍ను పరామర్శించిన పవన్.

శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం అభివృద్ధికి భారీ విరాళం.