మహిళలపై చోడవరం ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు…

Chodavaram MLA inappropriate comments on women

Advertisements

&NewLine;<p>చోడవరం మండలం నర్సాపురం గ్రామంలో కొంతమంది యాదవులు కొండ పోరంబోకు స్థలాన్ని ఉమ్మడిగా ఉపయోగించుకుంటూ వుండగా రెవెన్యూ వర్గాలు ఈ మధ్య ఆ పాకలను తొలగించడంతో ఈ విషయం లో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ధర్మ శ్రీ సహాయం కోరేందుకు యాదవ మహిళలు ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లగా&comma; సమస్యలు చెప్పిన మహిళలతో ఆయన మీ గొల్లలు అంతా గొర్రెలను మేకలను&comma; పశువులను సంతలో అమ్ముకొని&comma; మీరు కంచాలు పట్టుకొని ఊరులో అడుక్కుతినండి లేదా దొంగతనాలు చేసుకు బతకండి అని హేళన చేసారని నరసాపురం గ్రామానికి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు&period; దీన్ని ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకలు పెంపకం దారులు సంఘం&comma; జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి సభ్యులు తీవ్రంగా ఖండిస్తూ… ఇప్పటికైనా MLA కరణం ధర్మశ్రీ ఈ విధంగా మాట్లాడడం సరైయింది కాదని గతంలో కూడా ఒక సందర్భంలో ఆయన ఈ విధంగానే యాదవులను కించపరుస్తూ మాట్లాడారని ఆయనకు ఎమ్మెల్యే గా వుండే అర్హత లేదని బేషరతుగా యాదవ మహిళలకు క్షమాపణ చెప్పకపోతే ఆయన కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్