ఉమ్మడి నల్గొండ జిల్లాలో కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి

Nalgonda district are complete

Advertisements

&NewLine;<p>ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేపు జరగనున్న కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు&period; ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో 276 మంది అభ్యర్థులు పోటీలో వుండగా వారి భవితవ్యం రేపు తెలనుంది&period; రేపు ఉదయం 8 గంటలకు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది&period; నల్గొండ జిల్లా కేంద్రం లోని దుప్పల పల్లి గోదాంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయడంతోపాటు&comma; రేపు జరగనున్న కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న నల్గొండ కలెక్టర్ అర్&period;వి కర్ణన్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్