అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు..!

Arun Kumar

Advertisements

&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై ఏపీ కీలక నేత&comma; మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యాలు చేశారు&period; ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు బాగా జరుగుతున్నాయని అన్నారు&period; కానీ ఏపీ అసెంబ్లీ అలాంటి పరిస్థితి లేదని తెలిపారు&period; ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఏపీలో కనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు&period; చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కలవడం వల్ల టీడీపీకి బలం పెరిగినట్లే అని అభిప్రాయపడ్డారు&period; త్యాగాలు చేయడానికి ఎవరూ రాజకీయాల్లోకి రారని చెప్పారు&period; సీటు లేదని చెప్పాలంటే చాలా అనుభవం ఉండాలని అలాంటి అనుభవం సీఎం జగన్ కు ఉందని తాను అనకోవడం లేదని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.