స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో మంత్రి పొన్నం…

Minister Ponnam Prabhakar at Veerabhadra Swami Kalyana Mahotsav with Shri Bhadrakali

Advertisements

&NewLine;<p>హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కళ్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య వైభవోపేతంగా జరిగింది&period; రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు&comma; తలంబ్రాలను సమర్పించారు&period; స్వామివారి కళ్యాణాన్ని తిలకించి&comma; ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; వీరభద్ర స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ వారి వారి రంగాలలో అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు&period; ఈ కళ్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి కళ్యాణాన్ని తిలకించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.