తలుపురుపాడులో దారుణం..!

Atrocious

Advertisements

&NewLine;<p>నెల్లూరు జిల్లా&comma; సంగం మండలం తలుపురు పాడు గ్రామంలో దారుణ హత్య చోటుచేసుకుంది&period; ఆన్సర్ భాషా అనే వ్యక్తి బంగారు నగలు కోసం వృద్ధురాలు మస్తాన్ బీని గొంతు నులిమి హత్య చేశాడు&period; భర్త మస్తాన్ కి మద్యం తాపించి ఈ దారుణాని ఒడిగట్టాడు&period; తరువాత ఆన్సర్ ఇంట్లోకి వెళ్లి మస్తాన్ బి నిద్రపోతుండగా ముఖం పైన దిండితో నొక్కి అతి దారుణంగా హత్య చేసి ఇందులోని నగలు మొత్తం ఎత్తుకెళ్లిపోయాడు&period; సాధారణంగా అనుకున్న కుటుంబ సభ్యులు బంధువులు మస్తాన్ బిని దహన సంస్కారాలు చేసేసారు&period; అయితే భర్త ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది&period; ఇవాళ అన్సర్ పైన అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు&period; దీంతో ఆన్సర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వృద్ధురాలిది హత్యగానే నిర్ధారించి విచారణ చేపడుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"-KHHqx&lowbar;AtV8" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..

Lucknow Super Giants ఘన విజయం.. మార్ష్ విధ్వంసంతో సీఎస్‌కే చిత్తు..

జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.