85
పశ్చిమ బెంగాల్ పేరను బంగ్లాగా మార్చాలని సీఎం మమతా బెనర్జీ మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే పేరు మార్పుపై రాష్ట్ర అసెంబ్లీలో బిల్ పాస్ చేశాం. కేంద్రానికి వివరణలు ఇచ్చాం. అయినా సరే చాలాకాలంగా పట్టించుకోకపోవడం సరికాదు. బాంబేను ముంబైగా, ఒరిస్సాను ఒడిశాగా మార్చారు. మరి మా రాష్ట్రం పేరెందుకు మార్చరు.? మా తప్పేంటి..? మా రాష్ట్రం పేరులో పశ్చిమ పదం అవసరం లేదని స్పష్టం చేశారు.