CVR NEWS

అనకాపల్లి జిల్లాలో జిల్లా ఎస్పీ మానవత్వం చాటుకున్నారు.

<p>అనకాపల్లి జిల్లాలో జిల్లా ఎస్పీ మానవత్వం చాటుకున్నారు&period; వి&period;మాడుగుల మండలం&comma; జంపెన గ్రామానికి చెందిన పెచ్చేటి రాజు గంజాయి కేసులో విశాఖపట్నం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు&period; కాగా&comma; మే 31à°¨ జరిగిన రోడ్డు ప్రమాదంలో అతని పెద్ద కుమారుడు సాయి…

Read more

దేశవ్యాప్తంగా “పెద్ది” ఫీవర్..

<p>గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ à°—à°¾ నటించిన సినిమా పెద్ది&period; ఉప్పెన సినిమాతో ప్రభంజనం సృష్టించిన బుచ్చిబాబు à°ˆ సినిమాకు దర్శకత్వం వహించారు&period; బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ à°—à°¾ మెరిశారు&period; స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో…

Read more

ఉమ్మడి నిజామాబాదు జిల్లా, బిబిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకోసం పాదయాత్ర.

<p>ఉమ్మడి నిజామాబాదు జిల్లా బిబిపేట గ్రామానికి చెందిన ఎల్లమైన నందినికి గ్రామంలో 18 మందితో పాటు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు జాబితాలో పేరు వచ్చింది&period; అయితే ఇంటి నిర్మాణం చేసుకోవడానికి మంజూరు పత్రం రాలేదు&period; అధికారులను అడిగితే ఎంపీడీఓ లాగిన్ లో…

Read more

నల్లగొండ జిల్లా, డిండి మండలం, ఎర్రగుంటపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం.

<p>నల్లగొండ జిల్లా à°¡à°¿à°‚à°¡à°¿ మండలం ఎర్రగుంటపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది &period;à°ˆ ప్రమాదంలో గొర్రెల కాపరి ఒకరు మృతి చెందగా&comma; సుమారు 300 గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి&period; వరుసగా వెళ్తున్న మూడు డీసీఎం వాహనాలు ఒకదానికొకటి వెనుక నుంచి…

Read more

మందమర్రి సింగరేణి జియం కార్యాలయం ముందు ATTUC ధర్నా.

<p>మంచిర్యాల జిల్లా&comma; మందమర్రి సింగరేణి జియం కార్యాలయం ముందు AITUC ఆధ్వర్యంలో కార్మికులు భారీ ధర్నానిర్వహించారు &period; 350 మంది పెండింగ్ డిపెండెంట్‌లకు ఉద్యోగాలు కల్పించాలని &comma; మెడికల్ బోర్డు పాత విధానంలో కొనసాగాలని &comma; పర్క్స్‌పై ఇన్ à°•à°‚ టాక్స్…

Read more

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.

<p>పోలవరం ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను తెలుసుకునేందుకు సీడబ్ల్యూసీ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు&period;పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలంలో పోలవరం ముంపుకు గురయ్యే ప్రాంతాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు&period; తెలంగాణలో పోలవరం ప్రాజెక్టు కారణంగా ప్రభావితమవుతున్న గ్రామాలు&comma; ముంపు పరిస్థితులపై…

Read more

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.

<p>కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు&period; లోక్ భవన్ లో గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్&period;&period; డీకేతో ప్రమాణం చేయించారు&period; డీకేతో పాటు జీ&period;పరమేశ్వర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు&period; సీఎంతో పాటు మొత్తం 13 మంది మంతృలుగా ప్రమాణం…

Read more

జూన్ 19న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్.

<p>విజయ్ ఆంటోని చిత్రాలకు తెలుగులో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు&period; ఎప్పుడూ డిఫరెంట్ కంటెంట్&comma; భిన్న ప్రాజెక్టులతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూనే ఉంటారు&period; &OpenCurlyQuote;బిచ్చగాడు’తో హీరోగా విజయ్ ఆంటోని&comma; దర్శకుడిగా à°¶à°¶à°¿à°•à°¿ వచ్చిన ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే&period; మళ్లీ…

Read more

రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ..

<p>రష్యా పర్యటనలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పీడ్ పెంచారు&period; పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మాస్కోలో ఆయన కీలక భేటీలు నిర్వహిస్తున్నారు&period; ఇందులో భాగంగా రష్యాకు చెందిన ప్రముఖ &&num;8216&semi;స్బేర్ బ్యాంక్&&num;8217&semi; వైస్ ప్రెసిడెంట్ అల్బర్ట్ యెఫిమోవ్‌తో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా…

Read more

“సర్కారు బాయి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల.

<p>తెలంగాణ సామాజిక నేపథ్యంలో నీటి సమస్యలు&comma; కుల వివక్ష&comma; అణగారిన వర్గాల జీవిత పోరాటాలను ప్రతిబింబించే కథాంశంతో తెరకెక్కుతున్న &OpenCurlyQuote;సర్కారు బాయి’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా విడుదల చేశారు&period; à°ˆ కార్యక్రమంలో ప్రముఖ దర్శక…

Read more