CVR NEWS

పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ నేపథ్యంతో భారత్ లో చమురు నిల్వలపై ఆందోళన వ్యక్తమవుతోంది

<p>పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ నేపథ్యంతో భారత్ లో చమురు నిల్వలపై ఆందోళన వ్యక్తమవుతోంది&period; అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా à°ˆ యుద్ధం సుమారు నెలరోజులపాటు కొనసాగవచ్చని చెప్పడంతో&period;&period; చమురు నిల్వలపై ఆందోళన మరింత పెరిగింది&period; ప్రస్తుతం ఉన్న పెట్రోల్&comma; డీజిల్ నిల్వలు…

Read more

మద్యం కుంభకోణంలో మరో అరెస్టు..

<p>మద్యం కుంభకోణంలో మరో అరెస్టు&period;&period; లిక్కర్‌ కంపెనీల ద్వారా వసూలుచేసిన నోట్ల కట్టలకు కాపలాదారుగా వ్యవహరించిన వ్యక్తిని సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు&period; డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురానికి చెందిన కట్టా ప్రణయ్‌ ప్రకాశ్‌ను సోమవారం నేపాల్‌ సరిహద్దుల్లో…

Read more

రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, వివిధ శాఖల పనితీరుపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

<p>రాష్ట్రంలో ప్రభుత్వ పాలన&comma; వివిధ శాఖల పనితీరుపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు&period; అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్&comma; పబ్లిక్ పర్సెప్షన్‌పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు&period; à°ˆ నెల నుంచి…

Read more

అమెరికా కీలక ప్రకటన చేసింది.

<p>ఇరాన్‌తో యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని&comma; అయినప్పటికీ ముగింపు పలికేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా కీలక ప్రకటన చేసింది&period; à°ˆ మేరకు à°† దేశ రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది&period; ఉద్రిక్తతలు తగ్గించేందుకు సిద్ధమని వెల్లడించింది&period; అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్…

Read more

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతున్న వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గల్ఫ్ దేశాల అధినేతలతో ఫోన్ లో…

<p>పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతున్న వేళ&period;&period; ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గల్ఫ్ దేశాల అధినేతలతో ఫోన్ లో మంతనాలు జరిపారు&period; అక్కడి భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూనే&period;&period; గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించారు&period; భారతీయులకు రక్షణ కల్పించాలన్నారు&period; సురక్షితంగా భారత్…

Read more

తెలంగాణలో మార్చి మొదటి వారంలో భానుడు భగ భగ మండిపోతున్నాడు…

<p>తెలంగాణలో మార్చి మొదటి వారంలో భానుడు à°­à°— à°­à°— మండిపోతున్నాడు&period; రానున్న రోజుల్లో రాష్ట్రంలో నిప్పుల కొలిమిని తలపించనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది&period; మార్చి నుంచి మే నెల వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే…

Read more

కథానాయకుడు విజయ్‌ దేవరకొండ సొంతూరులో సందడి చేశారు..

<p>కథానాయకుడు విజయ్‌ దేవరకొండ సొంతూరులో సందడి చేశారు&period; వివాహానంతరం సతీమణి రష్మిక మందన్నతో స్వగ్రామానికి తిరిగొచ్చారు&period; నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూరు మండలంలోని తుమ్మన్‌పేటకు చెందిన దేవరకొండ మాధవి&comma; గోవర్ధన్‌రావుల మొదటి సంతానం విజయ్‌ దేవరకొండకు à°—à°¤ నెల 26à°¨ వివాహమైన సంగతి…

Read more

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు మూతపడనున్నాయి.

<p>ఇవాళ ఏర్పడనున్న పాక్షిక చంద్రగ్రహణం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు మూతపడనున్నాయి&period; ఖగోళ శాస్త్రం&comma; హిందూ ధర్మశాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేసి&comma; గ్రహణానంతరం సంప్రోక్షణ&comma; శుద్ధి కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది&period; à°ˆ నేపథ్యంలో తిరుమల తిరుపతి…

Read more

కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు…

<p>అంతర్జాతీయ పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి&period; ప్రధానంగా అమెరికా&comma; ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మదుపర్లలో ఆందోళన రేకెత్తించాయి&period; దీంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు కుప్పకూలాయి&period; మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1&comma;048 పాయింట్లు…

Read more

భక్తుల భద్రతను పటిష్టం చేసేందుకు మాక్ డ్రిల్ కార్యక్రమం

<p>తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తుల భద్రతను పటిష్టం చేసేందుకు ఆక్టోపస్ బృందం ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు&period; à°ˆ నేపథ్యంలో ఆలయ ఈవో à°Ÿà°¿&period; బాపిరెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం జరిగింది&period; అత్యవసర పరిస్థితుల్లో…

Read more