CVR NEWS

జీఎస్టీ వసూళ్ళలో తెలంగాణ దూకుడు ప్రదర్శించింది.

<p>జీఎస్టీ వసూళ్ళలో తెలంగాణ దూకుడు ప్రదర్శించింది&period; 2026 ఫిబ్రవరి నెలలో ఏకంగా రూ&period; 4&comma;125 కోట్ల GST వసూళ్లను సాధించింది&period; à°—à°¤ ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే 14&percnt; వృద్ధిని నమోదు చేయడం విశేషం&period; దేశంలోని ఇతర అగ్రగామి రాష్ట్రాలతో పోటీ పడుతూ…

Read more

టీ20 ప్రపంచకప్ , సూపర్-8లో భాగంగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

<p>à°Ÿà±€20 ప్రపంచకప్ &comma; సూపర్-8లో భాగంగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది&period; కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది&period; మొత్తంగా ఐదు వికెట్లు…

Read more

కొత్త పెళ్లికూతురు రష్మిక మందన్న

<p>కొత్త పెళ్లికూతురు రష్మిక మందన్న తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు&period; ఇటీవల టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో ఏడడుగులు వేసిన రష్మిక&comma; సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు&period; అక్కడ సీఎం కుటుంబ సభ్యులతో ఆమె కాసేపు…

Read more

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం..

<p>ఇరాన్&comma; ఇజ్రాయెల్&comma; అమెరికా యుద్ధం ప్రపంచ దేశాలను భయబ్రాంతులకు గురిచేస్తోంది&period; బాంబులు&comma; మిస్సైళ్లతో మూడు దేశాలు హోరెత్తిస్తున్నాయి&period; ఇప్పుడీ యుద్దం పశ్చిమాసియా దాటి విస్తరించింది&period; సైప్రస్‌పై ఇరాన్ మిస్సైళ్లను ప్రయోగించింది&period; సైప్రస్‌లోని యూకే సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది&period; ఇరాన్…

Read more

అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు ..

<p>అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతోన్న నేపథ్యంలో ఇప్పటికే భారీస్థాయిలో అమెరికా సైన్యం ఇరాన్‌ను చుట్టుముట్టింది&period; అమెరికా విమాన వాహక నౌక యూఎస్‌ఎస్‌ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ సహా పలు యుద్ధనౌకలను ఇరాన్‌ దిశగా తరలించింది&period; అయితే యుద్ధం ప్రారంభించకముందే అమెరికా సిబ్బంది…

Read more

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

<p>ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది&period; కొత్తగా సైన్స్&period; టెక్నాలజీ&comma; ఇన్నోవేషన్ శాఖ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది&period; సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో à°ˆ మేరకు నిర్ణయం తీసుకున్నారు&period; సచివాలయం వేదికగా చంద్రబాబు అధ్యక్షతన…

Read more

ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో తీవ్రస్థాయి హింస చెలరేగింది.

<p>ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో తీవ్రస్థాయి హింస చెలరేగింది&period; డ్రగ్స్‌ ముఠా నాయకుడు ఎల్‌ మెంచో సైన్యం కాల్పుల్లో మరణించాడు&period; దీంతో మాఫియా డాన్ అనుచరులు రెచ్చిపోయి ప్రతీకార దాడులకు దిగటంతో హింస చెలరేగింది&period; మెక్సికోలోని పలు రాష్ట్రాల్లో అతడి అనుచరులు…

Read more

అమెరికాలో భారీ హిమపాతం..

<p>అమెరికాలో భారీ స్థాయిలో మంచు కురుస్తోంది&period; దీనికి తోడు బలమైన గాలులు వణికిస్తున్నాయి&period; న్యూయార్క్‌ సహా ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది&period; న్యూయార్క్‌ నుంచి మసాచుసెట్స్‌ వరకు భారీ మంచు తుపాను విరుచుకుపడింది&period; దీంతో రోడ్లు&comma; ఇళ్లు&comma; దుకాణాలు&comma;…

Read more

ఈపీఎఫ్ఓ అన్ క్లైమ్డ్ డిపాజిట్లపై కేంద్రం కీలక నిర్నయం..

<p>ఈపీఎఫ్‌ఓలో ఎవరూ క్లెయిమ్‌ చేయని మొత్తాలకు సంబంధించి కేంద్ర కార్మిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది&period; భవిష్యనిధి సంస్థ వద్ద ఉన్న మొత్తాలను ఆయా చందాదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది&period; దీనితో 31 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది&period;…

Read more

అనాథలకు కేవలం ఆశ్రయం మాత్రమే కాదు..

<p>రాష్ట్రంలోని అనాథ యువత భవిష్యత్తుకు భరోసానిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది&period; అనాథలకు కేవలం ఆశ్రయం మాత్రమే కాదు&comma; ఉజ్వల భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది&period; సోమవారం సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ…

Read more