CVR NEWS

ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వినియోగంపై కఠిన నిబంధనలు..

<p>ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వినియోగంపై à°•à° à°¿à°¨ నిబంధనలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది&period; ముఖ్యంగా పాఠశాల విద్యార్థులను సోషల్ మీడియాకు దూరం పెట్టేలా à°’à°• ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి అనిత తెలిపారు&period;  సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై…

Read more

అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలు..

<p>ఇరాన్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి&period; అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలు&comma; ఏ క్షణంలోనైనా దాడి జరగవచ్చన్న వదంతులు&comma; అలాగే టెహ్రాన్‌లో రెండో రోజు కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలు కలిసి పరిస్థితిని గందరగోళంగా మార్చాయి&period; à°ˆ నేపథ్యంలో భారత ఎంబసీ…

Read more

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

<p>హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది&period; ప్రాజెక్టు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌లను పంపడంతో పాటు ప్రతిపాదిత మార్గాల్లో భూసేకరణపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది&period; ఇందుకోసం 2 వేల 787 కోట్లు కేటాయించారు&period;…

Read more

టీ20 ప్రపంచకప్‌ లో భాగంగా అత్యంత కీలకమైన మ్యాచ్‌లో భారత క్రీడాకారులు చెత్త ప్రదర్శన చేశారు.

<p>à°Ÿà±€20 ప్రపంచకప్‌ లో భాగంగా అత్యంత కీలకమైన మ్యాచ్‌లో భారత క్రీడాకారులు చెత్త ప్రదర్శన చేశారు&period; ఒకరు కాదు&period;&period; ఇద్దరు కాదు&period;&period; బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయింది&period; పక్కా వ్యూహంతో బరిలోకి వచ్చిన సౌతాఫ్రికా జట్టు&period;&period; భారత బ్యాటర్లను కట్టడి…

Read more

విజయ్‌ దేవరకొండ , రష్మిక త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు…

<p>విజయ్‌ దేవరకొండ &comma; రష్మిక త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి&period; à°ˆ క్రమంలోనే వివాహం విషయంలో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా విజయ్‌ తొలిసారి ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు&period; అభిమానులు పిలుచుకుంటున్నట్లుగానే తమ వివాహ వేడుకకు &OpenCurlyQuote;విరోష్‌’ à°—à°¾ పేరు పెడుతున్నట్లు పేర్కొన్నారు&period;…

Read more

అమరావతి రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది…

<p>అమరావతి రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; అమరావతి రాజాధాని ప్రాతంలో R-5జోన్‌ని ప్రభుత్వం రద్దు చేసింది&period;R-5 జోన్‌ కోసం ఉద్దేశించిన 900 ఎకరాలను సీఆర్డీఏకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది&period; రాజధాని కోసం రూపొందించన మాస్టర్…

Read more

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

<p>గూగుల్ తన ప్లేస్టోర్ భద్రతను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా 80 వేల డెవలపర్ అకౌంట్లను శాశ్వతంగా తొలగించింది&period; కేవలం అకౌంట్లే కాకుండా&comma; నిబంధనలను ఉల్లంఘించిన సుమారు 17&period;5 లక్షల యాప్‌లను కూడా ప్లేస్టోర్ నుంచి తొలగించినట్లు గూగుల్ ప్రకటించింది&period; వినియోగదారుల వ్యక్తిగత…

Read more

విశాఖ రిజిస్ట్రార్.. ఆంధ్రా యూనివర్సిటీ పేరిట ప్రెస్‌ నోట్ విడుదల

<p>విశాఖ ఆంధ్రా విశ్వ విద్యాలయంలో కొద్ది రోజులు à°—à°¾ ఏర్పడిన పరిస్థితులను తీవ్రంగా ఖండిస్తున్నామని రిజిస్ట్రార్ à°“ ప్రకటనలో తెలిపారు&period;&period;బయట వాళ్ళకి యూనివర్సిటీలోకి అనుమతి లేదని&period;&period;రాజకీయ ఉపన్యాసాలు&comma; సభల నిర్వహణ&comma;ర్యాలీలు&comma; బంద్ లు&comma; నిరసనలు&comma; రాస్తా రోకోలు తదితర వాటికి తావులేదన్నారు&period;…

Read more

తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు..

<p>రుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు&period; కొండపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో సర్వదర్శనానికి ఏకంగా 18 నుంచి 20 à°—à°‚à°Ÿà°² సమయం పడుతోంది&period; వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయి&comma; క్యూలైన్లు బయట శిలాతోరణం వరకు విస్తరించాయి&period; టీటీడీ…

Read more

నిర్మాణ కంపెనీలపై తెలంగాణ రెరా సీరియస్

<p>రియల్ ఎస్టేట్ చట్టం&comma; 2016లో పొందుపరిచిన అధికారాలతో పుప్పాలగూడలోని ప్రణీత్ కాన్సెప్ట్ అంబియన్స్ ప్రాజెక్టులో అనధికారిక మార్కెటింగ్&comma; విక్రయాలు జరుపుతున్నారన్న ఫిర్యాదులను పరిశీలించిన తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది&period; సదరు ప్రాజెక్టులోని ఏ&comma;సీ&comma;à°¡à±€ బ్లాకులకు…

Read more