CVR NEWS

హైదరాబాద్ FSL అగ్నిప్రమాదంలో కీలక మలుపు…

<p>నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్నిప్రమాద కేసులో కీలక పరిణామం చేటుచేసుకుంది&period; తాజాగా à°ˆ అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఫైల్స్ పై నాగ్ పూర్ స్పెషల్ టీమ్ కీలక ప్రకటన చేసింది&period; మొత్తం 1100 ఫైల్స్ దగ్ధమైనట్లు గుర్తించామని పేర్కొంది&period; దగ్ధమైన ఫైల్స్…

Read more

సర్పంచ్‌లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

<p>రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది&period; 15à°µ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి అనుమతి ఇస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది&period; à°ˆ మేరకు పంచాయతీరాజ్&comma; గ్రామీణాభివృద్ధి శాఖ అధికారికంగా ఆదేశాలు ఇచ్చింది&period; ప్రభుత్వ తాజా నిర్ణయంతో…

Read more

నిజామాబాద్ జిల్లా యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు.

<p>నిజామాబాద్ జిల్లాలో యూరియా కోసం అన్నదాతలు రోడ్డెక్కారు&period; నందిపేట్ మండల కేంద్రంలో యూరియా ఎరువు కొరతపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు&period; యూరియా కోసం à°—à°‚à°Ÿà°² తరబడి వేచి చూసినా అందకపోవడంతో రాస్తారోకో చేపట్టారు&period; మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులు…

Read more

యూట్యూబర్ అన్వేష్ కు మెటా సంస్థ బిగ్ షాక్

<p>ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ &OpenCurlyQuote;నా అన్వేషణ’ కు మెటా సంస్థ బిగ్ షాక్ ఇచ్చింది&period; సుమారు 1&period;3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న ఆయన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను శాశ్వతంగా తొలగించింది&period; అయితే&comma; అకౌంట్ తొలగింపుపై అన్వేష్ తనదైన శైలిలో అత్యంత ఘాటుగా స్పందించారు&period;…

Read more

హైదరాబాద్ లోని మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం…

<p>హైదరాబాద్ అమీర్ పేట్ సమీపంలోని మైత్రీవనం వద్ద అగ్నిప్రమాదం జరిగింది&period; నీలగిరి బ్లాక్ భవనంలో నాల్గవ అంతస్తులో ఉన్న à°“ కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది&period; సమాచారం అందుకున్న పోలీసులు&comma; అగ్నిమాపక సిబ్బంది స్పాట్ కు చేరుకుని…

Read more

వరుసగా డకౌట్ అవుతున్న అభిషేక్ శర్మకు గవాస్కర్ సలహా…

<p>à°Ÿà±€20 ప్రపంచకప్ 2026లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతోంది&period; నెదర్లాండ్స్‌తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లోనూ డకౌట్ అవ్వడంతో&comma; à°ˆ టోర్నీలో అతను వరుసగా మూడోసారి సున్నాకే పెవిలియన్ చేరినట్టయింది&period; అంచనాల భారమే 25 ఏళ్ల…

Read more

బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం…

<p>బంగాళాఖాతంలో నేడు మరో అల్పపీడనం ఏర్పడనుంది&period; ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది&period; ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం&comma; భూమధ్య రేఖకు అనుకొని హిందూ మహా సముద్రంలో నేడు అల్పపీడనం ఏర్పడనున్నట్లు స్పష్టం చేసింది…

Read more

ఏపీలో నిరుద్యోగులకు తీపికబురు…

<p>జాబ్‌ క్యాలెండర్‌ à°•à°¿à°‚à°¦ త్వరలోనే డీఎస్సీ ప్రకటించనున్నట్లు విద్య&comma; ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు&period; వెనకబడిన ప్రాంతమైన కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో విద్యా&comma; ఉపాధి అవకాశాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు&period; సమగ్ర శిక్షా అభియాన్‌…

Read more

సర్పంచ్‌లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..

<p>రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది&period; 15à°µ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి అనుమతి ఇస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది&period; à°ˆ మేరకు పంచాయతీరాజ్&comma; గ్రామీణాభివృద్ధి శాఖ అధికారికంగా ఆదేశాలు ఇచ్చింది&period; ప్రభుత్వ తాజా నిర్ణయంతో…

Read more

ప్రపంచవ్యాప్తంగా ఎప్‌స్టీన్‌ సెక్స్‌ రాకెట్ ప్రకంపనలు..

<p>ఎప్‌స్టీన్‌ సెక్స్‌ రాకెట్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది&period; వాటిల్లో పలువురు ప్రముఖుల పేర్లు వెలుగులోకి వస్తుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు&period; à°† ఫైళ్లలో బ్రిటన్ రాజు సోదరుడు ఆండ్రూ మౌంట్‌బాటెన్ విండ్సర్‌ పేరు కూడా ఉండటంతో అక్కడ రాజకీయంగా దుమారం రేగుతోంది&period; సెక్స్‌…

Read more