CVR NEWS

భారీ నష్టాలను మూటగట్టుకున్న స్టాక్ మార్కెట్..

<p>అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం వస్తుందనే భయాలతో దలాల్ స్ట్రీట్ రక్తసిక్తంగా మారింది&period; బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్ క్లోజింగ్ నాటికి 1237 పాయింట్లు నష్టపోయింది&period; ఇంట్రాడేలో 1450 పాయింట్లకు పైగా పడిపోయిన సూచీ చివరి నిమిషం కొంత తేరుకుని 1…

Read more

ఛత్తీస్ గఢ్: కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్…

<p>ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ -2 కొనసాగుతోంది&period; భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది&period; భారీగా ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు&period;<br &sol;>&NewLine;బీజాపూర్&comma; ములుగు జిల్లాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో…

Read more

హిందూపురంలో ఎమ్మెల్యే కార్యాలయంలో సమావేశం..

<p>ప్రజల అవసరాలు తెలుసుకుని వాటికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు&period; శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై ముఖ్య సమావేశం నిర్వహించారు&period; à°ˆ సమావేశంలో ఎమ్మెల్యే నందమూరి…

Read more

డాటా ఎంట్రీ ఆపరేటర్ల వేతనాల పెంపుపై మంత్రి లోకేష్ ప్రకటన..

<p>రాష్ట్రంలో డాటా ఎంట్రీ ఆపరేటర్లకు వేతనం పెంచే విషయంలో కేంద్రంతో చర్చిస్తామన్నారు మంత్రి లోకేష్‌&period; నాలుగు రాష్ట్రాల్లో పోలిస్తే అందరి కంటే ఎక్కువ మనమే చెల్లిస్తున్నామన్నారు&period; కేంద్రం ప్రతిపాదిత పథకాల్లో 60శాతం నిధులు కేంద్రం కేటాయిస్తే మిగతా నిధులు 40శాతం రాష్ట్రం…

Read more

ప్రధాని ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు హాజరైన సీఎం రేవంత్

<p>ముంబైలో జరిగిన &OpenCurlyQuote;క్లైమేట్ వీక్’ సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా హస్తినకు చేరుకున్నారు&period; దేశ రాజధానిలోని భారత్ మండపంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న &OpenCurlyQuote;ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ &&num;8211&semi; 2026’ లో భాగంగా ప్రధాని…

Read more

చిత్తూరు జిల్లా కాణిపాకంలో విదేశీ భక్తుల సందడి

<p>చిత్తూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం లో విదేశీ భక్తుల సందడి నెలకొంది&period; జర్మనీ&comma; రష్యా&comma; ఫ్రాన్స్ తదితర దేశాలకు చెందిన సుమారు 170 మంది భక్తుల బృందం స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుంది&period;జర్మనీ…

Read more

నెదర్లాండ్స్‌పై విజయం సాధించిన టీమిండియా

<p>à°Ÿà±€20 ప్రపంచకప్‌ 2026లో భారత జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది&period; గ్రూప్-ఏలో భాగంగా తన చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది&period; ఆల్ రౌండ్ ప్రదర్శనతో శివమ్ దుబే à°ˆ మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు&period;…

Read more

వరంగల్‌ వ్యవసాయ యూనివర్సిటీ పేపర్ లీకేజి ఘటనలో దర్యాప్తు ముమ్మరం

<p>వరంగల్‌ వ్యవసాయ యూనివర్సిటీ పేపర్ లీకేజి ఘటనలో సిఐడి దర్యాప్తును ముమ్మరం చేసింది&period;తొలుత à°’à°•à°°à°¿à°•à°¿ లీక్‌ చేసిన తర్వాత ఎంతమందికి చేరిందో ఆరా తీసారు&period;విచారణలో à°—à°¤ ఐదేళ్లుగా ఇన్ సర్వీస్ విద్యార్థులకు ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నట్లు గుర్తించారు&period;25-26 విద్యా సంవత్సరం థర్డ్…

Read more

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని..

<p>ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఆయనకు ఘననివాళి అర్పించారు&period; దూరదృష్టి కలిగిన నాయకుడు&comma; అసాధారణ పరిపాలకుడు&comma; అద్భుత వ్యూహకర్త&comma; స్వరాజ్య స్థాపకుడికి వినమ్ర నివాళులని ఆయన వ్యాఖ్యానించారు&period; ధైర్యం&comma; న్యాయం&comma; ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఆయన జీవితం…

Read more

బాల్క సుమన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

<p>మున్సిపల్ చైర్మన్&comma; వైస్ చైర్మన్ ఎన్నికల వేళ క్యాతన్‌పల్లి లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది&period; మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు&period; à°ˆ క్రమంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలు మంత్రి వివేక్…

Read more