CVR NEWS

బాల్క సుమన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

<p>మున్సిపల్ చైర్మన్&comma; వైస్ చైర్మన్ ఎన్నికల వేళ క్యాతన్‌పల్లి లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది&period; మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు&period; à°ˆ క్రమంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలు మంత్రి వివేక్…

Read more

తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు

<p>తెలుగు రాష్ట్రాల్లోని కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది&period; తెలంగాణలోని నాంపల్లి సీబీఐ&comma; కరీంనగర్ కోర్టులు&comma; అటు ఏపీలో రాజమండ్రి సెంట్రల్ నజారత్ జిల్లా కోర్టులో బాంబులు పెట్టామని&comma; మధ్యాహ్నం 12&period;05 గంటలకు ఇవి బ్లాస్ట్ అవుతాయని మెయిల్స్ రావడంతో…

Read more

డిప్యూటీ సీఎం పవన్ కాన్వాయ్ కు ప్రమాదం..

<p>ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం జరిగింది&period; విశాఖపట్నంలోని సిరిపురం నుండి పెద్ద వాల్తేరు వైపు వెళ్తుండగా&comma; త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కాన్వాయ్‌లోని à°’à°• వాహనం ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసింది&period; దీంతో వెనుక…

Read more

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

<p>ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన యూట్యూబ్ సేవలు కాసేపు నిలిచిపోయాయి&period; అంతేకాకుండా ట్విట్టర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి&period; యూట్యూబ్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఔటేజ్ అని విశ్లేషకులు చెబుతున్నారు&period; దీనిపై యూజర్స్ పలు సోషల్ మీడియా వేదికల్లో…

Read more

నేటితో ముగియనున్న శ్రీశైలం బ్రహ్మోత్సవాలు

<p>శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి&period; ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల నిత్యకల్యాణ మండపంలో సదస్యం&comma;నాగవల్లి&comma;ఆస్థానం కార్యక్రమం నిర్వహించారు&period; సదస్యం కార్యక్రమంలో వేదపండితులచే వేదస్వస్తి నిర్వహించారు&period; అనంతరం అమ్మవారికి ఆగమశాస్త్రం సంప్రదాయం ప్రకారం మెట్టెలు&comma;నల్లపూసలను సమర్పించారు&period; అనంతరం బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజావరోహణ…

Read more

ఫిబ్రవరి 20న గచ్చిబౌలి స్టేడియంలో జరుగనున్న సీఎం కప్‌-2026…

<p>ఫిబ్రవరి 20à°¨ గచ్చిబౌలి స్టేడియంలో జరుగనున్న సీఎం కప్‌-2026కు హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి వాకిటి శ్రీహరి&comma; స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్ శివసేనరెడ్డి ఆహ్వానించారు&period; పల్లె నుంచి పట్నం వరకు విద్యార్థుల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని గుర్తించేందుకే సీఎం కప్‌…

Read more

భారత్‌-ఫ్రాన్స్‌ల మధ్య బలమైన

<p>భారత్‌-ఫ్రాన్స్‌à°² మధ్య బలమైన స్నేహబంధం ఉందని భారత ప్రధానమంత్రి నరద్ర మోదీ అన్నారు&period; ప్రపంచంలో ప్రస్తుతం ఎంతో అనిశ్చితి ఉందని&comma; భారత్‌-ఫ్రాన్స్‌ దేశాలు దీనికి పరిష్కారం చూపిస్తున్నాయన్నారు&period; ప్రపంచ శాంతికి కృషి చేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు&period; ప్రపంచాభివృద్దికి ఏఐ…

Read more

భావి భారత పౌరులైన విద్యార్థులకు చట్టసభల పనితీరుపై అవగాహన కల్పించేలా ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికైంది.

<p>భావి భారత పౌరులైన విద్యార్థులకు చట్టసభల పనితీరుపై అవగాహన కల్పించేలా ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికైంది&period; సుమారు 300 మంది విద్యార్థులు అసెంబ్లీని సందర్శించి&comma; సభా వ్యవహారాలను ప్రత్యక్షంగా వీక్షించారు&period; à°—à°¤ ఐదు రోజులుగా కొనసాగుతున్న à°ˆ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు దాదాపు…

Read more

సినిమా పైరసీ కేసులో ??

<p>సినిమా పైరసీ కేసులో &OpenCurlyQuote;ఐబొమ్మ’ రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది&period; ఇమంది రవి ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం విడిచి వెళ్లొద్దని&comma; తన పాస్‌పోర్టును కోర్టులో సరెండర్‌ చేయాలని ఆదేశించింది&period; ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు సీసీఎస్‌…

Read more

బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రిగా….

<p>బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రిగా బీఎన్‌పీ నాయకుడు తారీఖ్‌ రహ్మాన్ ప్రమాణ స్వీకారం చేశారు&period; బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షాహబుద్దీన్ సౌత్ ప్లాజాలోనే 60 ఏళ్ల రహ్మాన్‌ తో ప్రమాణ స్వీకారం చేయించారు&period; అనంతరం పదవీ బాధ్యతల ప్రమాణ పత్రం&comma; గోప్యత ప్రమాణ…

Read more