తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు తీపి కబురు అందించింది. ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనుంచి. మార్చి మాసానికి సంబంధించిన దర్శన, సేవా టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ …
Satya
-
-
కృష్ణా జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. పంట బోదిలోకి దూసుకుపోయింది. చల్లపల్లి మండలం మేకవారిపాలెం వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో …
-
యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీ భూతం రాజ్యమేలుతోంది. భువనగిరి ఎస్.ఓ.టి. పోలీసులు కల్తీ పాలు తయారు చేసే ముఠా ఆటకట్టించారు. భూదాన్ పోచంపల్లి మండలం కనుముకుల, గౌస్ కొబ్లండ గ్రామాల్లో కల్తీ పాల దందా జోరుగా సాగుతోంది. పక్కా …
-
సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ జూబ్లీహిల్స్ నివాసంలో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక …
-
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. వాడివేడీ చర్చల తర్వాత ఈ నెల 20వ తేదీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ వాయిదా వేశారు. గవర్నర్ ప్రసంగానికి సభ్యులంతా ఆమోదం తెలిపారు. కాగా, పంచ్ డైలాగ్లు, ఘాటైన మాటల తూటాలతో …
-
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రగతి భవన్ ముందు ఎర్రటి ఎండలో గద్దరన్న నిలబడినప్పటికీ ఆయనను అందులోకి అనుమతించలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ సర్కారుపై రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మండిపడ్డారు. ప్రగతి భవన్ ముందు కంచెలను …
-
ప్రధాని నరేంద్రమోదీ తన సొంత నియోజకవర్గం అయిన వారణాసిలో పర్యటించనున్నారు. ఈరోజు కాశీ పర్యటనలో నాడేసర్ లో జరిగే వికాస్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం నమో ఘాట్ వద్ద కాశీ తమిళ సంగమం ప్రాంభిస్తారు. …
-
వన్ ప్లస్ గ్లోబల్ మార్కెట్లలో వన్ ప్లస్ 12 లాంచ్ తేదీని ప్రకటించింది. డిసెంబర్ 5న చైనాలో లాంచ్ అయిన వన్ ప్లస్ 12 జనవరి 23, 2024న భారతదేశంతో సహా అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులోకి రానుంది. ఈ …
-
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. అమాయకులకు వలవేసి రెండు కోట్లలతో, మణపూరి సత్యనారాయణ అనే వ్యక్తి ఉడాయించాడు. చిట్స్, అప్పులు, రియల్ ఎస్టేట్ పేరుతో అమాయకులైన పట్టణ ప్రజల నుంచి సుమారు రెండు …
-
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో తమ జీవితాల్లో మార్పు వస్తుందని పలువురు ఆకాంక్షిస్తున్నారు. అదే ఆకాంక్షతో ఓ కాంట్రాక్ట్ డ్రాయింగ్ ఉపాధ్యాయుడు బియ్యపు గింజలతో ముఖ్యమంత్రి రేవంత్ చిత్రపటాన్ని రూపొందించాడు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం …