ఉచిత బస్సు రద్దు చేయాలంటూ ఆటో డ్రైవర్ల ఆందోళన..

Auto Drivers Rally

Advertisements

&NewLine;<p>మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో ఆటో డ్రైవర్ లు మరియు జీపు డ్రైవర్లు వాళ్ల యొక్క ఆటోలు మరియు జీపులను స్థానిక బస్టాండ్లో నిలిపిఉంచి నిరసన తెలిపారు&period; అనంతరం డ్రైవర్లు అంతా కలిసి మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాన పథకం రద్దు చేయాలంటూ ర్యాలీ తీశారు&period;ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంమహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం వల్లమా ఆటో మరియు జీపు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు&period; గతంలో ఆటో&comma; జీపుల ద్వారా రోజుకు 500 రూపాయలు సంపాదించే వారిమని&comma; ఇప్పుడు ఈ పథకం వల్ల రోజుకు వంద రూపాయలు కూడా మా ఆటో&comma; జీపులకు గిరాకీలు కావడం లేదని తెలిపారు&period; ప్రభుత్వం వెంటనే స్పందించిత ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రద్దు చేసి&comma; మా ఆటో డ్రైవర్ లను ఆదుకోవాలని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్