అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి రథోత్సవం..

Ayyappa swamulu

Advertisements

&NewLine;<p>శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి నవ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఓడి చెరువు మండలం ఎం కొత్తపల్లి బండపై వెలసిన శ్రీ అయ్యప్ప స్వామి బ్రహ్మరథోత్సవం అంగరంగ వైభోగంగా&comma; ఎంతో భక్తిశ్రద్ధలతో&comma; స్వామి వారి రథోత్సవాన్ని అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులు ఊరేగించారు&period; రాష్ట్రంలో శ్రీ మణికంఠ స్వామి రథోత్సవం ఎక్కడ లేకపోవడం విశేషం కాగా&period;&period; ఓడి చెరువు మండలంలో గత ఐదు సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి రథోత్సవాన్ని ఊరేగింపుగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది&period; ఎం కొత్తపల్లి బండపై నుంచి స్వామివారి రథోత్సవాన్ని వేలాదిమంది అయ్యప్ప స్వామి భక్తులు ఓడి చెరువు పురవీధుల్లో అత్యంత వైభవంగా కన్నుల పండుగ గా నిర్వహించారు&period; శ్రీ మణికంఠుడు&comma; వేలాయుధుడు&comma; అయిన స్వామి వారు&comma; స్వామికి అత్యంత ఇష్టమైన పులి వాహనంపై ఆశీనులు కాగా వేలాదిమంది అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులు పారవశ్యంతో&period;&period; స్వామివారి రథాన్ని లాగుతూ తమ భక్తిని చాటుకున్నారు&period; పురవీధులలో ఎక్కడ చూసినా అయ్యప్పస్వామి నామస్మరణతో మారుమోగాయి&period; ముఖ్యంగా మహిళలు&comma; పురవీధులలో ప్రధాన రహదారులపై స్వామివారి రథం ముందు పవిత్ర గంగ నీరు పోసి రథాన్ని లాగడానికి సహకరించారు&period; ఓడి చెరువు మండలంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపించింది&period; ఎం కొత్తపల్లి నుంచి దాదాపు మూడు కిలోమీటర్లు స్వామివారి రథాన్ని లాగుతూ అయ్యప్ప స్వామి భక్తులు పులకరించి పోయారు&period; స్వామివారికి నైవేద్యంగా చక్ర పొంగలి&comma; టెంకాయలు పూలు సమర్పించుకుని మహిళా భక్తులు మొక్కులు తీర్చుకున్నారు&period; గురు స్వామి అయిన పచ్చర్ల ఆంజనేయులు నాయుడు ఈ ఏడు పంటలు బాగా పండి సకాలంలో వర్షాలు కురిసి రైతులు&comma; ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశీర్వచనాలు అందజేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"dMLb7Hy05A"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;christmas-celebrations-in-sagarmatha-temple&sol;amp&sol;">సాగరమాత దేవాలయం లో క్రిస్మస్ వేడుకలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;సాగరమాత దేవాలయం లో క్రిస్మస్ వేడుకలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;christmas-celebrations-in-sagarmatha-temple&sol;embed&sol;&num;&quest;secret&equals;HBa3sqAwxu&num;&quest;secret&equals;dMLb7Hy05A" data-secret&equals;"dMLb7Hy05A" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"E1XJQPeRm3"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;ravipatis-hot-comments-on-audham-andhra-program&sol;amp&sol;">ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పై రావిపాటి హాట్ కామెంట్స్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పై రావిపాటి హాట్ కామెంట్స్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;ravipatis-hot-comments-on-audham-andhra-program&sol;embed&sol;&num;&quest;secret&equals;r8rC2ibuBE&num;&quest;secret&equals;E1XJQPeRm3" data-secret&equals;"E1XJQPeRm3" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..