జగన్‌ విమర్శలకు అమరావతి అభివృద్ధే సమాధానమిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు…

Advertisements

<p>జగన్‌ విమర్శలకు అమరావతి అభివృద్ధే సమాధానమిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు&period; జగన్ మావిగన్ విమర్శలకు అమరావతి అభివృద్ధే సరైన సమాధానం ఇస్తుందన్నారు&period; అభివృద్ధి అనేది ఒకచోట ఆగేది కాదన్న చంద్రబాబు&&num;8230&semi; హైదరాబాద్‌కు ఓఆర్‌ఆర్‌&comma; ఎయిర్‌పోర్టు&comma; ఐటీ రంగం ఆదాయాన్ని పెంచాయన్నారు&period; సైబరాబాద్‌ వల్ల హైదరాబాద్‌ అభివృద్ధి చెందుతూనే ఉంది&period;&period;అదే విధంగా అమరావతి కూడా ఇదే తరహాలో నిరంతరం అభివృద్ధి చెందుతుందని సీఎం స్పష్టం చేశారు&period; కడప జిల్లా ఖాజీపేటలో బాలిక గొంతుకోసి హత్య చేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు&period; మహిళలు&comma; బాలికలపై దాడులకు తెగబడితే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు&period; బాధితులకు న్యాయం చేసే విషయంలో నిందితులని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని స్పష్టంచేశారు&period; బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని పోలీసులు&comma; ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు&period; అంతకుముందు టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.