బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ….

Inturi Nageswara Rao

Advertisements

&NewLine;<p>కందుకూరు పట్టణం 7à°µ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు&period; బాబు షూరిటీ &&num;8211&semi; భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా&comma; విక్కిరాలపేట రోడ్డు&comma; ప్రతిభ డిగ్రీ కాలేజీ ప్రాంతాల్లో ముస్లింల ఇళ్లకు వెళ్లి పార్టీ మేనిఫెస్టోను వివరించారు&period; ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులు ఆప్యాయంగా నాగేశ్వరరావు ని ఇంటికి ఆహ్వానించి&comma; ఈ ప్రభుత్వంలో ఎదురైన ఇబ్బందులు&comma; స్థానిక సమస్యల గురించి చెప్పుకున్నారు&period; నారా చంద్రబాబు నాయుడు ముస్లింల పక్షపాతి అని&comma; మైనారిటీ కుటుంబాల అభివృద్ధే లక్ష్యంగా దుల్హన్&comma; విదేశీ విద్య&comma; రంజాన్ తోఫా&comma; మైనార్టీ కార్పొరేషన్ రుణాలు&comma; ఇమామ్&comma; మౌజంలకు జీతాలు… ఇంకా అనేక పథకాలు అమలు చేశారని నాగేశ్వరరావు వారికి గుర్తు చేశారు&period; ముస్లిం సమాజాన్ని జగన్మోహన్ రెడ్డి కేవలం ఓటు బ్యాంకుగా చూడడం&comma; గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు నిలిపివేయటం తప్ప ఏమి చేయలేదని నాగేశ్వరరావు విమర్శించారు&period; వైసిపి పాలనలో రాజధాని లేకుండా చేసిన విషయాన్ని&comma; జగన్ ఉత్తుత్తి హామీలను గుర్తు చేస్తూ&comma; ఈ నాలుగున్నరేళ్లలో పెరిగిన ధరలు&comma;పెంచిన చార్జీలు&comma; పన్నుల గురించి ముస్లిం మహిళలకు వివరించారు&period; గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో&comma; కందుకూరు పట్టణంలో ముస్లింలకు ఏయే పథకాల ద్వారా ఎంత లబ్ధి చేకూరిందో అంకెలతో సహా ఆయన వివరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు చేయబోయే&period;&period; తల్లికి వందనం&comma; ఆడబిడ్డనిధి&comma; ఉచిత గ్యాస్ సిలిండర్లు&comma; మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం&comma; నిరుద్యోగులకు భృతి&comma; ఉద్యోగ ఉపాధి అవకాశాలు&comma; రైతులకు ఆర్థిక సహాయం&comma; బీసీలకు రక్షణ చట్టం పథకాల గురించి చెబుతూ&comma; ప్రతి ఇంటికి అందించబోయే లబ్దిపై హామీ ఇస్తూ&comma; షూరిటీ బాండ్లను నాగేశ్వరరావు అందజేశారు&period; 7à°µ వార్డులో నాలుగు నెలల క్రితం నిర్మించిన డ్రైనేజీ కాలువ అప్పుడే దెబ్బతిన్న విషయాన్ని స్థానికులు తెలపగా నాగేశ్వరరావు పరిశీలించారు&period; మున్సిపాలిటీ పరిధిలో నాణ్యత లేకుండా ఇంత దారుణంగా పనులు చేస్తుంటే&comma; ఎమ్మెల్యే నిద్రపోతున్నారా అని ఘాటుగా ప్రశ్నించారు&period; ఎమ్మెల్యే అనుచరులు నాసిరకంగా పనులు చేయడం&comma; మున్సిపల్ కమిషనర్ వారికి వత్తాసు పలుకుతూ బిల్లులు చేయడం చూస్తుంటే… అందరూ కుమ్మక్కై ప్రజాధనాన్ని దోచుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు&period; తనను ఒక కుటుంబ సభ్యుడిగా ఆదరించి&comma; రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించాలని నాగేశ్వరరావు అభ్యర్థించారు&period; రాష్ట్రానికి&comma; ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని తోటివారికి వివరించి&comma; ఈసారి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికేలా చూడాలని నాగేశ్వరరావు కోరారు&period; అనంతరం పార్టీ నాయకుడు యూనస్ ఇంట్లో జరిగిన దువా కార్యక్రమంలో నాగేశ్వరరావు పాల్గొనగా&comma; మత పెద్దలు ఆయనను ఆశీర్వదించారు&period;<br>ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు&comma; వార్డు అధ్యక్షుడు గౌస్ బాషా&comma; రూబీ&comma; ఖాదర్ బాషా&comma; ఖలీల్&comma; యూనిస్&comma; వహీద్&comma; జమీర్&comma; ఖలీల్&comma; బాషావలి&comma; అస్మత్ భాయ్&comma; ఖుద్దుస్&comma; ఫరీద్&comma; కోటేశ్వరరావు&comma; అల్లం వెంకటేశ్వర్లు&comma; చల్లా వెంకటేశ్వర్లు&comma; చంటి&comma; జియావుద్దీన్&comma; కరిముల్లా&comma; ఫాజిల్&comma; గౌస్ బాషా&comma; మహమ్మద్ అలీ&comma; డాక్టర్ ఖాదర్ బాషా&comma; సలాం&comma; ఫిరోజ్&comma; ఖలీల్&comma; సయ్యద్ బాబు&comma; బాషా&comma; సుభాని&comma; షఫీ&comma; వలి&comma; ఖాదర్ వలీ&comma; నాయబ్ రసూల్ నాయకులు చిలకపాటి మధుబాబు&comma; చదలవాడ కొండయ్య&comma; షేక్ రఫీ&comma; వడ్డేళ్ల రవిచంద్ర&comma; బెజవాడ ప్రసాదు&comma; షేక్ మున్నా&comma; చుండూరి శ్రీను&comma; ముచ్చు వేణు&comma; షేక్ షరీఫ్&comma; ముప్పవరపు వేణు&comma; మచ్చ మనోహర్&comma; గుమ్మ à°¶à°¿à°µ&comma; కల్లూరి శైలజ&comma; అశ్విని సుధారాణి&comma; ఎస్తేరమ్మ&comma; బత్తిన నాగేంద్ర&comma; పొడపాటి రాధ&comma; పార్వతి ఇతర నాయకులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.