బాలుడి కిడ్నాప్ యత్నం.. దేహశుద్ధి చేసిన స్థానికులు

Purification of the person who attempted to kidnap

Advertisements

&NewLine;<p>బాలుడి కిడ్నాప్ కు ప్రయత్నించిన వ్యక్తికి దేహశుద్ధి చేసిన ఘటన జగిత్యాల పట్టణంలో జరిగింది&period; స్థానికుల వివరాల ప్రకారం&period;&period; వాణి నగర్ కు చెందిన కొక్కుల గోపి&comma; శైలజల కుమారుడు రాజు &lpar;12&rpar; నేడు ఇంటి బయట గాలిపటాలు ఎగరేస్తున్నాడు&period; ఆ సమయంలో ఆలీ అనే వ్యక్తి అక్కడికి వచ్చి రాజుకు మాయ మాటలు చెప్పి కొత్త బస్టాండ్ వరకు తీసుకెళ్లాడు&period; గమనించిన స్థానికులు ఆలీని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.

సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.

భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.