పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్

Bandi Sanjay

Advertisements

&NewLine;<h3 class&equals;"wp-block-heading"><strong>పొన్నం… మీ పార్టీ మాట తప్పినందుకు……&period; &ast;గాంధీభవన్ వద్ద దీక్ష చేయ్…&period; &ast;<&sol;strong>&&num;8211&semi; బండి సంజయ్&lpar;Bandi Sanjay&rpar;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కేసీఆర్ 10 ఏళ్లపాటు అరిగోసప పెట్టినందుకు తెలంగాణ భవన్ వద్ద దీక్ష చేయ్&period; 80 కోట్ల మంది పేదలకు మోదీ అన్నం పెడుతున్నందుకు&period; కరోనా వ్యాక్సిన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తారా&quest; కేసీఆర్ పాలనలో అన్న వర్గాలను దగా చేసినప్పుడు ఒక్కనాడు కూడా దీక్ష ఎందుకు చేయలేదు&quest; వడ్ల కుప్పలపై రైతులు గుండెపగలి చస్తుంటే&period; ఎందుకు దీక్ష చేయలేదు పొన్నం&period; వడ్లకు రూ&period;500 బోనస్ ఇచ్చిన తరువాతే కొనుగోలు చేయాల్సిందే&period; తాలు&comma; తరుగు&comma; తేమతో సంబంధం లేకుండా కనీస ధరకు వడ్లను కొంటారా&quest; లేదా&quest; పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదు&quest; వడ్ల కొనుగోలుపై ప్రభుత్వం ఎందుకు సమీక్ష జరపడం లేదు&quest; బీఆర్ఎస్ పాలనలో వడ్ల కొనుగోలుపై అరిగోస పడ్డ రైతులకు అండగా నిలిచింది మేమే&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"http&colon;&sol;&sol;instagram&period;com&sol;cvrnewsofficial" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">ప్రధాని అభ్యర్ధి తెలియని కూటమికి ఎలా ఓటేస్తారు&quest;- బండి సంజయ్<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నిధులు తెచ్చి అభివ్రుద్ధి నేను చేస్తుంటే… మీరు ప్రచారం చేసుకుంటారా&quest; అభ్యర్ధే దొరకని కాంగ్రెస్&comma; అపర మేధావి కలిసి నన్ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారు&period; మంత్రి పొన్నం ప్రభాకర్&comma; మాజీ ఎంపీ వినోద్ కుమార్ లపై విరుచుకుపడ్డ బండి సంజయ్ కుమార్&lpar;Bandi Sanjay&rpar;&comma; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>నరేంద్రమోదీ 10 ఏళ్ల పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ… <&sol;strong>ఈనెల 14à°¨ కరీంనగర్ లో దీక్ష చేస్తానంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ప్రకటనపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి&comma; ఎంపీ బండి సంజయ్ కుమార్&lpar;Bandi Sanjay&rpar; తీవ్రస్థాయిలో స్పందించారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&OpenCurlyQuote;&OpenCurlyQuote;మోదీ పదేళ్ల పాలనకు నిరసనగా దీక్ష చేస్తారా… ఎందుకు&quest; కరోనా సమయంలో దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తారా&quest; దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా ఏళ్ల తరబడి బియ్యం ఇస్తున్నందుకు దీక్ష చేస్తున్నారా&quest; కరీంనగర్ పార్లమెంట్ అభివ్రుద్ధికి రూ&period;12 వేల నిధులిస్తున్నందుకు దీక్ష చేస్తున్నరా&quest; గ్రామాల అభివ్రుద్ధికి నిధులిస్తున్నందుకు దీక్ష చేస్తారా&quest; ఉజ్వల పథకం కింద ప్రజలకు ఉచితంగా సిలిండర్ ఇచ్చి సబ్సిడీ ఇస్తున్నందుకు దీక్ష చేస్తున్నారా&quest;… ఏడాదిలో ఏకంగా 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినందుకు దీక్ష చేస్తారా&quest;…<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అయోధ్యలో రామాలయం కట్టినందుకు దీక్ష చేస్తారా&quest; 370 ఆర్టికల్ ను రద్దు చేసి కాశ్మీర్ ను భారత్ లో అంతర్భాగం చేసినందుకు నిరసనగా దీక్ష చేస్తారా… ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేసి మస్లిం మహిళలకు స్వేచ్ఛను ప్రసాదించినందుకు&comma; పౌర సత్వ చట్ట సవరణ చేసినందుకు దీక్ష చేస్తారా&quest; దేనికి దీక్ష చేస్తారో పొన్నం చెప్పాలి’’అంటూ మండిపడ్డారు&period; కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్ లో అభ్యర్ధే కరువయ్యారని… చేతగాని కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో తాను ఎంపీగా ఏమీ చేయలేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు&period; కాంగ్రెస్&comma; బీఆర్ఎస్ పార్టీలు రెండు కలిసి తనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు… <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పోతారం మాజీ సర్పంచులు జలంధర్&comma; రాజయ్య&comma; ఆలయ ఛైర్మన్ అశోక్ తదితరులు బండి సంజయ్&lpar;Bandi Sanjay&rpar; సమక్షంలో బీజేపీలో చేరారు&period; వారితోపాటు స్థానిక బీజేపీ నేతలతో కలిసి కథలాపూర్ మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాలను సందర్శించారు&period; అక్కడున్న సమస్యలపై రైతులను అడిగి తెలుసుకున్నారు… అనంతరం మీడియాతో మాట్లాడారు&period;&period; ఏమన్నారంటే…&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రాష్ట్రంలో రైతుల పరిస్థితి దుర్భరంగా మారింది&period; బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ పాలన వచ్చినా రైతుల పరిస్థితుల్లో మార్పు లేదు&period; కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 12 రోజులవుతున్నా ఎక్కడా కొనుగోళ్లు ప్రారంభించలేదు&period; అకాల వర్షాలు&comma; ప్రక్రుతి వైపరీత్యాలను తట్టుకుని పంటలు పండించడం ఒక ఎత్తయితే… పండించిన పంటను అమ్ముకోవడం తలకు మించిన భారంగా మారింది&period; కొనుగోలు కేంద్రాలను ఎవరూ పట్టించుకోవడం లేదు&period; వడ్లు కొంటారా&quest; లేదో తెలియదు&period;&period; వడ్లను కొనుగోలు కేంద్రాలవద్ద పోసి రోజుల తరబడి పడిగాపులు పడుతున్నా పట్టించుకోరు… ఇన్ పుట్ సబ్సిడీకి దిక్కు లేదు&period; తాలు&comma; తరుగు&comma; తేమ లేకుండద వడ్లు కొంటామని&comma; వడ్లకు క్వింటాలుకు రూ&period;500 చొప్పున ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు&period; కానీ ఆ ఊసే లేదు…<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తాలు&comma; తరుగు&comma; తేమతో సంబంధం లేకుండా కనీస మద్దతు à°§à°° ఇవ్వడంతోపాటు 500 బోనస్ ఇచ్చిన తరువాతే వడ్లను కొనుగోలు చేయాలి&period; కొనుగోలు కేంద్రానికి వడ్లను తీసుకొచ్చాక… ఆ తరువాత పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలి&period; వర్షాలతో వడ్లు తడిసినా బాధ్యత సర్కార్ తీసుకోవాలి&period; పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాల్సిందే&period; బీఆర్ఎస్ పాలనలో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడితే వారికి అండగా నిలిచి పోరాడింది బీజేపీయే&period; ఈసారి కూడా రైతులకు అండగా ఉంటాం&period;&period; వారి పక్షాన ప్రభుత్వంపై పోరాడతాం…<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>6 గ్యారంటీలను అమలు చేయకపోవడంవల్ల ప్రజలు గ్రామాల్లో ప్రశ్నిస్తున్నరు&period; కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జనంలో తిరగలేని పరిస్థితి నెలకొంది&period; ప్రభుత్వం మాత్రం సిగ్గు లేకుండా 6 గ్యారంటీలను అమలు చేసినట్లుగా దుష్ప్రచారం చేస్తోంది&period; కర్నాటకలో 6 గ్యారంటీల పేరుతో మోసం చేసి అధికారంలోకి వచ్చారు&period; కర్నాటక పేరు చెప్పి తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఇక్కడి ప్రజలను దగా చేశారు… ఇప్పుడు రెండు రాష్ట్రాల పేరు చెప్పి కేంద్రంలోకి అధికారంలోకి వచ్చి దేశ ప్రజలను దోచుకోవడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తోంది… ప్రజలు కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని కోరుతున్నా…&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">తెలంగాణకు మోదీయే శ్రీరామరక్ష- బండి సంజయ్ &vert; Bandi Sanjay<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ దేశ ప్రజంలంతా మోదీ నాయకత్వంలోనే సురక్షితంగా ఉన్నారు&period; తెలంగాణకు మోదీయే శ్రీరామరక్ష&period; ఐఎన్డీఐ కూటమి కుక్కలు చింపిన విస్తరి&period; అసలు ఆ కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్ధి ఎవరో చెప్పే ధైర్యం కూడా లేదు… ప్రధాని అభ్యర్ధి తెలియని పార్టీకి ఓటేస్తారా&quest;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కరీంనగర్ లో ఈనెల 14à°¨ పొన్నం ప్రభాకర్&lpar;ponnam prabhakar&rpar; దీక్ష చేస్తానంటూ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ…&period; ఆయన గత పదేళ్లుగా ఏం చేస్తుండు&quest; మోదీగారు పదేళ్లు పాలిస్తుంటే… ఇప్పుడు చేస్తాడా&quest; అట్లయితే&period;&period; కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ప్రజలు అరిగోస పడ్డరు&period;&period; మీకు దమ్ముంటే తెలంగాణ భవన్ వద్దకు పోయి దీక్ష చేయమనండి&period; 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నందుకు నిరసనగా గాంధీభవన్ ఎదుట ధర్నా చేయమనండి&period; అప్పుడైనా ఆ పార్టీకి జ్ఝానోదయం అవుతుందేమో…&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బీజేపీకి నిరసనగా ఎందుకు దీక్ష చేస్తారు&quest; కరోనా సమయంలో దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తారా&quest; దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా ఏళ్ల తరబడి బియ్యం ఇస్తున్నందుకు దీక్ష చేస్తున్నారా&quest; కరీంనగర్ పార్లమెంట్ అభివ్రుద్ధికి రూ&period;12 వేల నిధులిస్తున్నందుకు దీక్ష చేస్తున్నరా&quest; గ్రామాల అభివ్రుద్ధికి నిధులిస్తున్నందుకు దీక్ష చేస్తారా&quest; ఉజ్వల పథకం కింద ప్రజలకు ఉచితంగా సిలిండర్ ఇచ్చి సబ్సిడీ ఇస్తున్నందుకు దీక్ష చేస్తున్నారా&quest;… ఏడాదిలో ఏకంగా 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినందుకు దీక్ష చేస్తారా&quest;… అయోధ్యలో రామాలయం కట్టినందుకు దీక్ష చేస్తారా&quest; 370 ఆర్టికల్ ను రద్దు చేసి కాశ్మీర్ ను భారత్ లో అంతర్భాగం చేసినందుకు నిరసనగా దీక్ష చేస్తారా… ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేసి మస్లిం మహిళలకు స్వేచ్ఛను ప్రసాదించినందుకు&comma; పౌర సత్వ చట్ట సవరణ చేసినందుకు దీక్ష చేస్తారా&quest;… సిగ్గుండాలే… అసలు కరీంనగర్ లో ఎంపీగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్ధే కరువయ్యారు&period; ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్&lpar;CONGRESS&rpar;&comma; బీఆర్ఎస్&lpar;BRS&rpar; పార్టీలు కలిసి నన్ను ఓడగట్టేందుకు కుట్రలు చేస్తున్నారు…<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">ఎప్పుడు వచ్చామన్నది కాదు&period;&period; బుల్లెట్ దిగిందా&quest; లేదా&quest;- బండి సంజయ్&lpar;Bandi Sanjay&rpar;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ మధ్య బీఆర్ఎస్ అభ్యర్ధి&comma; అపరమేధావి&lpar;వినోద్ కుమార్ ను ఉద్దేశించి&rpar; కరీంనగర్ పార్లమెంట్ ను తానే అభివ్రుద్ది చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నడు… ఐదేళ్లుగా నేను ఎంపీగా ఉన్నా… నా హయంలోనే కరీంనగర్ నుండి వరంగల్&comma; ఎల్కతుర్తి నుండి సిద్దిపేట వరకు 4 లేన్ విస్తరణ పనుల కోసం వేల కోట్ల నిధులు నేను తీసుకొచ్చా&period; మోదీతో పనులకు శ్రీకారం చుట్టిన&period; కరీంనగర్ ఆర్వోబీ నిర్మాణం కోసం సేతు బంధన్ కింద నిధులు నేనే తీసుకొచ్చిన పనులు ప్రారంభించినం… మరి మీరు చేసిందేమిటి… నిధులు తెచ్చింది నేను&period;&period; పనులు చేసింది నేను… మీరు చేశానని చెప్పుకోవడానికి సిగ్గు లేదా&quest; ఎప్పుడు వచ్చామన్నది కాదు&period;&period; బుల్లెట్ దిగిందా&quest; లేదా&quest; అన్నదే ముఖ్యం&period; పని జరిగిందా&quest; నిధులు తీసుకొచ్చామా&quest; లేదా&quest; ప్రజలకు మంచి జరిగిందా&period;&period;లేదా&quest; అన్నదే ముఖ్యం…&period; మీరెన్ని కుట్రలు చేసినా&period;&period; బండి సంజయ్&lpar;Bandi Sanjay&rpar; గెలుపు ఆపలేరు&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-25&sol;amp&sol;">à°«à°¿à°«à°¾ వరల్డ్కప్ ప్రారంభం&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-58&sol;amp&sol;">ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-98&sol;amp&sol;">ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<a class&equals;"wp-block-read-more" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;bandi-sanjay-strong-counter-to-ponnam&sol;amp&sol;" target&equals;"&lowbar;blank"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><span class&equals;"screen-reader-text">&colon; పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్<&sol;span><&sol;a>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.