బాపట్ల ప్రాజెక్ట్ అంగన్వాడీల ధర్నా రసాభాసా..

anganwadi

Advertisements

&NewLine;<p>లక్ష పైచిలుకు ఉన్న అంగన్‌వాడీల పట్ల ఎందుకంత నిర్లక్ష్యం&period;&period; అంగన్వాడీలను విమర్శ చేసే ప్రతి ఒక్కరి ఇంట్లో మహిళలలు ఉన్నారనే విషయం గుర్తు పెట్టుకోండి&period;&period; జగన్మోహన్‌రెడ్డి కోసం నాడు గెలిపించిన వారిలో మేము కూడా ఉన్నాము&period;&period; ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమం చేస్తుంటే పార్టీల రంగు పులమటం ఎంత వరకో మీ విజ్ఞతికే వదిలేస్తున్నాం&period;&period; గౌరవ వేతనం కోసం మా పోరాటం కాదు&period;&period; కనీస వేతనంమే మా డిమాండ్&period;&period; మాటలు చెప్పే ఆలోచనలు వద్దు&comma; ఆచరణలో చూపండి&period; నాడు మీరు చెప్పిన మాటలకు కట్టుబడమనేదే మా విజ్ఞప్తి&period;&period; మాటలు జారే ముందు మీ నాయకుడు చేసిన వాగ్దానంపై ప్రశ్నించండి&period;&period; బాపట్లలో 11à°µ రోజు దీక్ష ఐసిడిఎస్ ప్రాజెక్టు నుండి ర్యాలీగా బయలుదేరి&comma; బాపట్ల పాత బస్టాండ్ లో మానవహారం గా ఏర్పడి రోడ్డుపై నిరసన తెలిపిన అంగన్వాడీలు&period;&period; బెదిరించాల్సిన అవసరం మాకు లేదు&period; న్యాయమైన సమస్యలపై మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాము&period;&period; ఈ సందర్భంగా అంగన్వాడీలకు పోలీసులకు తోపులాట జరిగింది&period; కాసేపు బాపట్ల పాత బస్టాండ్ సెంటర్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది&period; అనంతరం అంగన్వాడీలు ధర్నా విరమించి ఐసిడిఎస్ ప్రాజెక్టు బయలుదేరి వెళ్లారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.