డ్రాగన్‌ ఫ్రూట్‌తో అందమైన చర్మం మీ సొంతం..!

Dragon fruit

Advertisements

&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">Health Tips&colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>డ్రాగన్‌ ఫ్రూట్‌ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది&period; దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి&period; దీనిలో మెగ్నీషియం&comma; కాల్షియం&comma; ఐరన్‌&comma; ఫాస్ఫరస్‌&comma; విటమిన్‌ సి&comma; విటమిన్‌ బి1&comma; బి2&comma; బి3 వంటి పోషకాలు ఉంటాయి&period; మీ అందాన్ని రెట్టింపు చేయడానికి డ్రాగన్‌ ప్రూట్‌ ఎలా సహాయపడుతుంది&period; దీన్ని బ్యూటీ కేర్‌లో ఎలా యాడ్‌ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; డ్రాగన్‌ ఫ్రూట్‌లో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది&period; ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పని చేస్తుంది&period; ఇది ఫ్రీరాడికల్స్‌ వల్ల కలిగే నష్టం నుంచి చర్మ కణాలను రక్షిస్తాయి&period; ఇది వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది&comma; మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతుంది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;&percnt;e0&percnt;b0&percnt;af&percnt;e0&percnt;b0&percnt;be&percnt;e0&percnt;b0&percnt;b2&percnt;e0&percnt;b0&percnt;95&percnt;e0&percnt;b1&percnt;81&percnt;e0&percnt;b0&percnt;b2&percnt;e0&percnt;b1&percnt;81-&percnt;e0&percnt;b0&percnt;a4&percnt;e0&percnt;b0&percnt;bf&percnt;e0&percnt;b0&percnt;a8&percnt;e0&percnt;b0&percnt;a1&percnt;e0&percnt;b0&percnt;82-&percnt;e0&percnt;b0&percnt;b5&percnt;e0&percnt;b0&percnt;b2&percnt;e0&percnt;b0&percnt;a8-&percnt;e0&percnt;b0&percnt;95&percnt;e0&percnt;b0&percnt;b2&percnt;e0&percnt;b0&percnt;bf&percnt;e0&percnt;b0&percnt;97&percnt;e0&percnt;b1&percnt;87-&percnt;e0&percnt;b0&percnt;b2&sol;amp&sol;">యాలకులు తినడం వలన కలిగే లాభాలు<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>డ్రాగన్‌ ఫ్రూట్‌లోని విటమిన్‌ సి కంటెంట్‌ డార్క్‌ స్పాట్స్‌&comma; అనిఇవెన్‌ స్కిన్‌ టోన్‌ రూపాన్ని తగ్గించి ప్రకాశవంతమైన ఛాయను అందిస్తుంది&period; డ్రాగన్‌ ఫ్రూట్‌లోని యాంటీమైక్రోబయాల్ లక్షణాలు మొటిమలను తగ్గించడానికి సహాయపడతాయి&period; చర్మం ఉపరితలంపై బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడానికి తోడ్పడతాయి&period; డ్రాగన్ ఫ్రూట్‌లోని విత్తనాలు&period;&period; సున్నితమైన ఎక్స్‌ఫోలియేటర్‌లుగా పనిచేస్తాయి&period; ఇవి చర్మంపై పేరుకున్న మృత కణాలను తొలగించి&comma; మృదువైన ఛాయను ప్రోత్సహించడానికి తోడ్పడతాయి&period; డ్రాగన్‌ ఫ్రూట్‌లోని సహజ చక్కెరలు&comma; హైడ్రేటింగ్ సమ్మేళనాలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి&period; ఇవి చర్మాన్ని తేమగా&comma; మృదువుగా ఉంచుతాయి&period; డ్రాగన్ ఫ్రూట్‌లోని అధిక నీటి కంటెంట్ చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">డ్రాగన్‌ ఫ్రూట్‌ ప్యాక్‌ తయారీ విధానం&colon; <&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బాగా పండిన డ్రాగన్‌ ప్రూట్‌ను ఎంచుకోడి&period; డ్రాగన్‌ ఫ్రూట్‌ గుజ్జును మెత్తగా చేసి ఈ పేస్ట్‌ను ముఖానికి ప్యాక్‌లా వేయండి&period; దీన్ని 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వండి&period; ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి&period; ఆ తర్వాత శుభ్రమైన టవల్‌తో తుడుచుకోవాలి&period; ఆ తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్‌ అప్లై చేసుకోండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;rat-bites-same-student-four-times&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;download-10-4&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;rat-bites-same-student-four-times&sol;amp&sol;" alt&equals;"ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక&period;&period;">ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">17&sol;12&sol;2024<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది&period; సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;hyderabads-pollution-surpasses-delhis&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;download-35&period;jpg&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;hyderabads-pollution-surpasses-delhis&sol;amp&sol;" alt&equals;"ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం">ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">10&sol;12&sol;2024<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హైదరాబాద్ నగరంలో స్వచ్ఛమైన గాలి కరువవుతోంది&period; ఏటికేడాది వాయు నాణ్యత క్షీణిస్తోంది&period; నగర రహదారులపై నైట్రోజన్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;10-lakhs-per-year-for-everyone-in-arogyasri&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;download-24&period;jpg&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;10-lakhs-per-year-for-everyone-in-arogyasri&sol;amp&sol;" alt&equals;"ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు">ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">03&sol;12&sol;2024<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హైదరాబాద్‌లోని NTR మార్గ్ లో హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో 213 అంబులెన్స్ లకు పచ్చ జెండా &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;nutrients-are-abundant-in-custard-apple&sol;amp&sol;">తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-content-justification-center is-layout-flex wp-container-core-buttons-is-layout-16018d1d wp-block-buttons-is-layout-flex">&NewLine;<div class&equals;"wp-block-button"><a class&equals;"wp-block-button&lowbar;&lowbar;link has-white-color has-text-color has-background has-link-color wp-element-button" href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" style&equals;"background-color&colon;&num;009056">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు