చలికాలంలో సపోటా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..?

Sapota

Advertisements

&NewLine;<p>చలి కాలంలో సపోటాలను తింటే పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి&period; సపోటాలో విటమిన్ ఎ ఉంటుంది&comma; ఇది కంటికి మేలు చేస్తుంది&period; సపోటాలో సహజమైన గ్లూకోజ్ పుష్కలంగా ఉంటుంది&comma; ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది&period; సపోటాలు తింటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము&period; సపోటాలో వుండే యాంటీఆక్సిడెంట్లు&comma; టానిన్లు వాపు- నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి&period; సపోటాలో ఉండే విటమిన్ ఎ&comma; బి&comma; ఇ చర్మ ఛాయను మెరుగుపరుస్తాయి&period; సపోటాలోని విటమిన్ ఎ ఊపిరితిత్తులు- నోటి క్యాన్సర్ నుండి రక్షిస్తుంది&period; ఎముకలను బలపరిచే కాల్షియం&comma; ఫాస్పరస్&comma; ఐరన్ కూడా సపోటాలో ఉన్నాయి&period; సపోటాలో డైటరీ ఫైబర్ ఉంది&comma; ఇది జీర్ణక్రియను సజావుగా జరిగేలా చేస్తుంది&period; కార్బోహైడ్రేట్లు&comma; పోషకాలు పుష్కలంగా ఉన్న సపోటాలను మహిళలు గర్భధారణ సమయంలో తింటే మంచిది&period; సపోటా రక్తస్రావ నివారిణి కనుక పైల్స్ సమస్య వున్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది&period; సపోటాలో మెగ్నీషియం&comma; యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"819rTpY7oD"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;do-you-know-how-much-good-a-little-amla-can-do&sol;amp&sol;">చిన్న ఉసిరి&comma; ఎంత మేలు చేస్తుందో తెలుసా&quest;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;చిన్న ఉసిరి&comma; ఎంత మేలు చేస్తుందో తెలుసా&quest;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;do-you-know-how-much-good-a-little-amla-can-do&sol;embed&sol;&num;&quest;secret&equals;CCFY7t2AK9&num;&quest;secret&equals;819rTpY7oD" data-secret&equals;"819rTpY7oD" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"4v5BMwi04T"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;health-benefits-of-beerakaya&sol;amp&sol;">బీరకాయతో ఆరోగ్య ప్రయోజనాలు&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బీరకాయతో ఆరోగ్య ప్రయోజనాలు&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;health-benefits-of-beerakaya&sol;embed&sol;&num;&quest;secret&equals;XMSteWUnz4&num;&quest;secret&equals;4v5BMwi04T" data-secret&equals;"4v5BMwi04T" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు