ఆరు గ్యారంటీలకు భట్టి విక్రమార్క హామీ…

batti vikramarka

Advertisements

&NewLine;<p>తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే&period;&period; ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు&period; ఈ మేరకు మధిర నియోజకవర్గంలోని చొప్పకట్లపాలెం దేవాలయంలో రూ&period;100 స్టాంప్‌ పేపర్‌పై సంతకం చేశారు&period; ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను నేను కచ్చితంగా నెరవేరుస్తా అన్నారు&period; మన నియోజకవర్గ అభివృద్ధికి పూర్తిగా అంకితమవుతానని భట్టి తెలిపారు&period; ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ&comma; వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు&period; రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పని చేస్తూ&period;&period; తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడతాను అని భట్టి విక్రమార్క అఫిడవిట్‌లో పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.