పలు గ్రామాలలో ప్రచారాన్ని నిర్వహించిన భీమ్ భరత్

Bhim Bharath

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని చేవెళ్ల మండలంలో పలు గ్రామాలలో ధర్మసాగర్&comma; కమ్మెట&comma; గొల్లగూడ&comma; గొల్లపల్లి గ్రామాలలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించిన కాంగ్రెస్ అభ్యర్థి బీమ్ భరత్&period; ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తూ వచ్చే ఎలక్షన్లో చేయి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భీం భారత్ ను భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు&period; అలాగే టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినా పథకాలైన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు&comma; ఇంటికి ఒక ఉద్యోగం&comma; సాగునీరు&comma; రోడ్లు ఇవన్నీ ఈ కార్యక్రమాలను అమలు చేయలేదు కాబట్టి ఎలక్షన్లో వాళ్లకు ఓటు అడిగే హక్కు లేదని వాళ్లు మన గ్రామంలోకి వచ్చిన బయట నుంచే పంపేయాల్సిందిగా ఆయన కోరారు అలాగే వచ్చే ఎలక్షన్లలో బి ఆర్ ఎస్ పార్టీని ఓడించాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు&period; ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తున్న అమెరికా, ఇరాన్‌ దాడులు.

భారత్‌పై అమెరికా మరో బాంబ్‌..

వాహనదారులకు మరోసారి షాకిచ్చిన పెట్రోల్,డీజిల్ ధరలు..