శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి వారి రథోత్సవం…

Rathotsavam of Shri Parvati and Bhimeswara Swamy...

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;శ్రీ-పార్వతీ-సమేత-భీమేశ్వర-స్వామి-వారి-రథోత్సవం-rathotsavam">శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి వారి రథోత్సవం &lpar;Rathotsavam&rpar;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;శ్రీపార్వతి-సమేత-భీమేశ్వరస్వామి-వారి-కళ్యాణ-మహోత్సవం-mahotsavam">శ్రీపార్వతి సమేత భీమేశ్వరస్వామి వారి కళ్యాణ మహోత్సవం &lpar;Mahotsavam&rpar;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading" id&equals;"శ్రీ-పార్వతీ-సమేత-భీమేశ్వర-స్వామి-వారి-రథోత్సవం-rathotsavam">శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి వారి రథోత్సవం &lpar;Rathotsavam&rpar;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading" id&equals;"శ్రీపార్వతి-సమేత-భీమేశ్వరస్వామి-వారి-కళ్యాణ-మహోత్సవం-mahotsavam">శ్రీపార్వతి సమేత భీమేశ్వరస్వామి వారి కళ్యాణ మహోత్సవం &lpar;Mahotsavam&rpar;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పెదనిండ్రకొలను గ్రామంలోని స్వయంభూ శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి వారి రథోత్సవం &lpar;Rathotsavam&rpar; వైభవంగా కన్నుల పండువగా జరిగింది&period; స్వామివారి దివ్య కళ్యాణోత్సవ వేడుకలలో భాగంగా గురువారం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు శ్రీపార్వతి సమేత భీమేశ్వరస్వామి వారి కళ్యాణ మహోత్సవం జరిగింది&period; కళ్యాణోత్సవం అనంతరం స్వామి&comma; అమ్మవార్ల రధోత్సవం సాయంత్రం 4 గంటల నుండి జరిగింది&period; కార్యక్రమంలో తొలుత స్వామి అమ్మవార్లను అలంకరించిన రథంపై ఉంచి అర్చకులు విశేష పూజలు నిర్వహించగా&comma; గ్రామస్థులు భక్తి శ్రద్దలతో పెద్దఎత్తున పాల్గొని స్వామి అమ్మవార్ల రధాన్ని గ్రామపుర వీధులలో ఊరేగించారు&period; గ్రామస్థులు అరటిగెలలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు&period; పెదనిండ్రకొలను మరియు పరిసర గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యి రాథోత్సవంలో పాల్గొన్నారు&period; ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు&comma; మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు&comma; జనసేన ఇంచార్జ్ పత్సమట్ల ధర్మరాజు స్థానిక ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional-news-18&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Ambani&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional-news-18&sol;amp&sol;" alt&equals;"శ్రీకాళహస్తి దేవస్థానం&comma; గుడిమల్లం అభివృద్ధికి భారీ విరాళం&period;">శ్రీకాళహస్తి దేవస్థానం&comma; గుడిమల్లం అభివృద్ధికి భారీ విరాళం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">శ్రీకాళహస్తి దేవస్థానం&comma; గుడిమల్లం అభివృద్ధి కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత కుమారుడు అనంత్ అంబానీ 48 &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional-news-17&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;ADB&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional-news-17&sol;amp&sol;" alt&equals;"బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గందరగోళం&period;">బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గందరగోళం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గందరగోళం నెలకొంది&period; ఆలయంలో ఉద్యోగాలంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-113&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Komuravelly&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-113&sol;amp&sol;" alt&equals;"కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త&period;">కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">15&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త&period; ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి రంగం &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional-news-16&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Srisailam&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional-news-16&sol;amp&sol;" alt&equals;"శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి&period;">శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">15&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది&period; వరుసగా సెలవులు రావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

అభిమాని నిరంజన్‍ను పరామర్శించిన పవన్.

శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం అభివృద్ధికి భారీ విరాళం.