తప్పిన పెను ప్రమాదం..

Auto - Bus accident

Advertisements

&NewLine;<p>ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో తప్పిన పెనుప్రమాదం&period;&period; సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసి బస్సు&comma; కూలీల ఆటో ఎదురెదురుగా ఢీ కున్నాయి&period; ఆటో లో ప్రయాణిస్తున్న పది మందికి తీవ్ర గాయాలు కావటంతో అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు&period; ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా చాట్రాయి మండలం నుండి కూలీ కోసం à°¤à±à°‚బూరు వస్తున్న 25 మంది కూలీలతో ప్రయాణిస్తున్న ఆటో&comma; ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీ కొనటంతో ప్రమాదం చోటు చేసుకుంది&period; ప్రమాదం జరిగిన సమయంలో ఆటో లో 25 మంది కూలీలు&comma; ఆర్టీసీ బస్సులో సత్తుపల్లి కాలేజ్ కు వేళ్ళే విధ్యార్ధులు ఉన్నారు&period; కూలీలకు గాయాలతో బయటపడటంతో పెనుప్రమాదం తప్పింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Ei0U6pWVW8"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;karnool&sol;begging-protest-under-the-leadership-of-municipality-workers&sol;amp&sol;">మున్సిపాలిటీ కార్మికులు భిక్షాటన చేస్తూ నిరసన&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మున్సిపాలిటీ కార్మికులు భిక్షాటన చేస్తూ నిరసన&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;karnool&sol;begging-protest-under-the-leadership-of-municipality-workers&sol;embed&sol;&num;&quest;secret&equals;6lvNFj08V8&num;&quest;secret&equals;Ei0U6pWVW8" data-secret&equals;"Ei0U6pWVW8" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"XmLtdNrwX2"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;karnool&sol;women-hit-the-road-for-drinking-water&sol;amp&sol;">తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;karnool&sol;women-hit-the-road-for-drinking-water&sol;embed&sol;&num;&quest;secret&equals;v7Qz1toEBt&num;&quest;secret&equals;XmLtdNrwX2" data-secret&equals;"XmLtdNrwX2" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..