టిఆర్ఎస్ కు భారీ షాక్..

Bojya naik

Advertisements

&NewLine;<p>నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో టిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది&period; టిఆర్ఎస్ పార్టీకి చెందిన కొల్లాపూర్ ఎంపీపీ భోజ్యా నాయక్ పార్టీకి రాజీనామా చేశారు&period; అనంతరం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎంపీపీ భోజ్యా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు&period; కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి జూపల్లి పార్టీలోకి ఆహ్వానించారు&period; ఎంపీపీ భోజ్యా నాయక్ మాట్లాడుతూ తనకు ఎంపీపీ పదవి ఇచ్చారని కానీ తన కాళ్ళు చేతులు కట్టేసినట్లు విపరీతమైన టార్చర్ పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు&period; పదవి ఇచ్చి పనులు అధికార పార్టీ నాయకులు చేసుకున్నారని అన్నారు&period; తనపై పెత్తనం చేసారని కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా అవమానించారని ఆవేదన వ్యక్తంచేశారు&period; ఒక గిరిజన బిడ్డను కాబట్టే తనపై అలా ప్రవర్తించారని తెలిపారు&period; ఇన్ని రోజులు అన్ని భరించనని ఇక భరించలేక కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు&period; ఎమ్మెల్యే బీరం&period;హర్షవర్ధన్ రెడ్డి బండారం బయటపెడతానని తనకు అన్ని తెలుసని అన్నారు&period; అన్ని తాండలు తిరిగి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు ను భారీ మెజార్టీతో గెలిపిస్తానని ఆయన శపథం చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"LbsHsap21Y"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;mahesh-reddy-has-fulfilled-his-dream-of-owning-his-own-house&sol;amp&sol;">సొంత ఇంటి కల నెరవేర్చామన్న మహేష్ రెడ్డి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;సొంత ఇంటి కల నెరవేర్చామన్న మహేష్ రెడ్డి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;mahesh-reddy-has-fulfilled-his-dream-of-owning-his-own-house&sol;embed&sol;&num;&quest;secret&equals;9gKG0jMCsj&num;&quest;secret&equals;LbsHsap21Y" data-secret&equals;"LbsHsap21Y" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"G2WQW4RQA7"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;babu-is-being-supported-by-the-bjp&sol;amp&sol;">బాబుకు బిజేపి భాను కొమ్ము కాస్తున్నారు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బాబుకు బిజేపి భాను కొమ్ము కాస్తున్నారు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;babu-is-being-supported-by-the-bjp&sol;embed&sol;&num;&quest;secret&equals;ilXsNSef7Z&num;&quest;secret&equals;G2WQW4RQA7" data-secret&equals;"G2WQW4RQA7" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..