బీఆర్ఎస్ కు బిగ్ షాక్..!

Jakkula swetha

Advertisements

&NewLine;<p>రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజున హైద్రాబాద్ లో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి mla గడ్డం వినోద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన బెల్లంపల్లి మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్వేత&comma; భర్త శ్రీధర్ దంపతులు బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు&period; బెల్లంపల్లి బీఆర్ఎస్ మున్సిపల్ ఛైర్ పర్సన్ జక్కుల శ్వేత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జిల్లాలో చర్చాంశనీయంగా మారింది&period; చైర్మన్ దంపతులకు పార్టీ కండువా కప్పి పార్టీ లో చేర్చుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..

జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం.

గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.