Bihar Assembly | ఎన్డీఏ సర్కారుకు బలపరీక్ష..

Nithish Kumar

Advertisements

&NewLine;<p>Bihar Assembly&colon; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బీహార్ అసెంబ్లీలో నేడు జేడీయూ చీఫ్‌ నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు బలపరీక్ష ఎదుర్కోనుంది&period; ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా గయాలోని మహాబోధి రిసార్ట్‌లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు…ఇప్పటికే ప్రత్యేక బస్సులో పట్నాకు చేరుకున్నారు&period; అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన జేడీయూ కేవలం 43 స్థానాలనే గెలుచుకుంది&period; బీజేపీ దాని ఇతర మిత్రపక్షాలు 82 స్థానాల్లో విజయం సాధించాయి&period; మ్యాజిక్‌ ఫిగర్‌ దాటడంతో నితీశ్‌కుమార్‌ సీఎంగా ఎన్డీఏ సర్కారును ఏర్పాటు చేసింది&period; అయితే ఆ తర్వాత నితీశ్‌ బీజేపీతో విభేదించి ఆర్జేడీతో కలిసి మరోసారి సీఎంగా మహాకూటమి సర్కారును ఏర్పాటు చేశారు&period; తాజాగా ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని మళ్లీ బీజేపీ పంచన చేరారు&period; మళ్లీ ఎన్డీఏ కూటమి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నితీశ్‌&period;&period; నేడు బలపరీక్ష ఎదుర్కోబోతున్నారు&period; మొత్తం 243 స్థానాలున్న బీహార్‌ అసెంబ్లీలో ప్రస్తుతం ఆర్జేడీ 75&comma; కాంగ్రెస్‌ 19&comma; సీపీఐ &lpar;ఎంఎల్‌&rpar; 12 తో కలిపి మహాకూటమి బలం 110గా ఉన్నది&period; ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది సభ్యుల బలం అవసరం&period; ఎన్డీఏ కూటమికి బీజేపీ 74&comma; జేడీయూ 43తో కలిపి 125 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;political&sol;if-uttarandhra-is-made-the-job-capital-of-india&sol;amp&sol;">Read Also&period;&period;<&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.