కడప లో ఘోర రోడ్డు ప్రమాదం…

Advertisements

&NewLine;<p>కడప జిల్లా కమలాపురం మండలం లో పందిళ్ళ పల్లె పెట్రోల్ బంకు వద్ద అర్ధరాత్రి స్కూటర్ ను ఢీ కొట్టిన లారీ ఈ ఘటన లో ఇద్దరు మృతి&period;<br>నాగులూరి మహేష్&comma;&lpar; 31&rpar;&comma;బింగి చిన్న యోహాన్&lpar; 29&rpar;&period;<br>వీరు ఇద్దరూ ప్రకాశం జిల్లా కు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు&comma; పెట్రోల్ బంకులోకి పెట్రోల్ కోసం బైక్ పై వెళుతున్న వారిని వేగంగా వచ్చి లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు&period; సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను కడప రిమ్స్ కు తరలించి ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బయటపడ్డ ప్రముఖ గేమింగ్ సంస్థ గేమ్స్‌క్రాఫ్ట్ బాగోతం.

నల్గొండ జిల్లా చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.

మంగళగిరిలో కాపర్ వైర్ చోరీ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు.