ఆమనగల్ లో బిజెపి ప్రజా దీవెన సభ..

Yogi Adityanath

Advertisements

&NewLine;<p>ఆమనగల్ లో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ప్రజా దీవెన సభలో పాల్గొన్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్&period; యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది&period; బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత నవ నిర్మాణ భారత్ గా ఏర్పడింది&period; తెలంగాణ రాష్ట్రంలో రాజరిక పాలన నడుస్తుంది&period; 2017 ముందు యూపీ లో ఇలాగే పాలన ఉండేది&period; బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏంతో ఆనందంగా ఉన్నారు&period; కల్వకుర్తి బిజెపి అభ్యర్థి ఆచారిని గెలిపించాలి&period; అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తి దశకు వచ్చింది&period; రామ మందిరం ప్రారంభోత్సంలో కల్వకుర్తి రామ భక్తులకు దర్శనం చేసుకుని అవకాశం కల్పిస్తాం&period; తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే యూపీ తరహా అభివృద్ధి చేస్తాం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.