బొర్రా వెంకట అప్పారావు జనసేన కామెంట్స్…

Borra Venkata Apparao comments...

Advertisements

&NewLine;<p>బొర్రా వెంకట అప్పారావు జనసేన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కామెంట్స్…<br>బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన కలిసిన ఆవశ్యకత ఏమిటి సైకో ముఖ్యమంత్రిని ఏ కారణంగా దించాలి&period; జనసేన టిడిపి ఎందుకు అధికారంలోకి రావాలి&period; మన ఓటు ఏంటి వాటర్ లిస్టులో ఉన్న తప్పులను సరిదిద్దాలి&period;<br>మన ఓటు హక్కుని మన వినియోగించుకుంటూ&comma; మనల్ని అన్యాయం చేయడానికి దొంగ ఓట్లు సృష్టిస్తూ నీ హామీలను నెరవేస్తే దొంగ ఓట్లు సృష్టించుకోవాల్సిన అవసరం లేదు&period;<br>దొంగ ఓట్లు లేకుండా నిజాయితీగా ఎలక్షన్ గా నిన్ను చిత్తుచిత్తుగా ఓడిస్తాము&period; తండ్రికి పక్షం ఇచ్చి కొడుకు ఉద్యోగం లేకుండా చేస్తున్నావ్&period; వృద్ధాంత ప్రదేశ్ అయిపోతుంది ఆంధ్రప్రదేశ్&period; పోరుగు రాష్ట్రాలకు వలసల పోతున్నారు మీ అసమర్థత వల్ల అన్నారు&period;<br>మా జనసేన కార్యకర్త వాసు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు&period; రోడ్డుకు మట్టి పెట్టి ప్యాచ్ వర్క్ వేస్తున్నారు&period; ఈ వారం పది రోజుల్లో ఇద్దరు ముగ్గురు చనిపోయారు&period; ఈ ప్రభుత్వాన్ని వెనక్కి పంపించాలంటే జనసేన టిడిపి కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలి అని బొర్రా వెంకట అప్పారావు పేర్కొన్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.