ఎక్కడ చూసిన ఇదే హాట్ టాపిక్….

Bose joined YSRCP

Advertisements

&NewLine;<p>పలమనేరు నియోజకవర్గం 2014 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సీనియర్ నాయకుడు ఆర్&period;వి సుభాష్ చంద్రబోస్&comma; శుక్రవారం సాయంత్రం తాడేపల్లిగూడెం నందు&comma; రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు&period; ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి&comma; ఎంపీ మిథున్ రెడ్డి&comma; ఎమ్మెల్సీ భరత్&comma; పలమనేరు ఎమ్మెల్యే వెంటే గౌడ్ పాల్గొన్నారు&period; నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయనకు సీఎం సూచించారని సమాచారం&period; గత ఆదివారం ఆత్మీయ సమావేశంలో ఏ పార్టీలో చేరుతారని ప్రశ్నించినప్పుడు&comma; ఆత్మీయులు ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నేడు అధికార వైసీపీ పార్టీలో చేరారు&period; పలమనేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఏనోట విన్నా &&num;8220&semi;బోస్&&num;8221&semi; వైసీపీ పార్టీలో చేరారన్నది హాట్ టాపిక్ గా మారింది&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్