మంచిర్యాలలో బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు..

br ambedhkar

Advertisements

&NewLine;<p>&colon; మంచిర్యాల జిల్లా&comma; బెల్లంపల్లి పట్టణం పురపాలక సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు&period;&period; ఈ సందర్బంగా అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు&period; అనంతరం ఇంచార్జి మున్సిపల్ కమిషనర్ భుజంగం మాట్లాడుతూ&period;&period; మున్సిపాలిటీ లో ప్రజలకు ఉన్న సమస్యలైన&comma; ఫిర్యాదులైన తమ ద్రుష్టి కి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని&comma; వారి పరిమితి లో లేనివి పై అధికారుల ద్రుష్టి కి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు&period;మున్సిపాటీ అభివృద్ధి కోసం ప్రజలు&comma; నాయకులు&comma; సిబ్బంది కల్సి కట్టుగా కృషి చేయాలనీ కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..

కడప జిల్లా పులివెందులలో నీటి సమస్యలపై బి.టెక్ రవి విమర్శలు..

అమెరికాలో తెలుగు యువకుడు ఆత్మహత్య..