మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది.

Advertisements

&NewLine;<p>మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది&period; నర్సాపూర్ బిఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి వెల్దుర్తి మండలం లోని హస్తాల్ పూర్&period;&period; బండమీదిపల్లి &period;&period; ముల్లూరు&comma; పెద్దాపూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు&period; ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ…బిఆర్ ఎస్ మూడో సారి అధికారంలోకి వస్తే పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలను అందుతాయని అన్నారు&period; రేషన్ దుకాణాలలో సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు&period;<br>మహిళలందరికీ మహిళా సమాఖ్య భవనాలు కట్టిస్తామని…సౌభాగ్య లక్ష్మి పేరుతో ప్రత్యేకంగా నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామన్నారు&period;పేదలకు ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తామన్నారు&period; నర్సాపూర్లో తనను గెలిపిస్తే పేదలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.