తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్

Lucknow, Feb 02 (ANI): Uttar Pradesh Chief Minister Yogi Adityanath addresses a press conference regarding the Union Budget 2023-24 and other issues, at his official residence, in Lucknow on Thursday. (ANI Photo)

Advertisements

&NewLine;<p>బీఆర్ఎస్&comma; కాంగ్రెస్ పార్టీల అజెండా ఒక్కటేనని&comma; స్వలాభం కోసమే వాళ్లు పని చేస్తారని యూపీ సీఎం యోగి అదిత్యనాథ్‌ విమర్శించారు&period; వేములవాడలో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడారు&period; ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన విమర్శలు గుప్పించారు&period; కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చేదా&quest; పేదలకు ఉచితంగా కాంగ్రెస్‌ బియ్యం ఇచ్చేదా&quest;అని ప్రశ్నించారు&period;ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అంటే కేసీఆర్ కు భయమని ఎద్దేవా చేశారు&period; యూపీలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటే డబుల్ ఇంజన్ స్పీడుతో ఉపాధి&comma; శాంతిభద్రతలు కల్పించడం అని యోగి అన్నారు&period; తెలంగాణ పరిస్థితి మారాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..