పేద ప్రజల కలను నెరవేర్చిన ఘనత బీఆర్ఎస్ దే..

thalasani srinivasa yadav

Advertisements

&NewLine;<p>పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే…&period; మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు&period; ఈరోజు బన్సీలాల్ పేట డివిజన్ లో ప్రచారం నిర్వహించిన సనత్ నగర్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి&comma; మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఇండ్ల నిర్మాణం కోసం నామమాత్రపు ఆర్ధిక సహాయం అందించాయి అని పేదల కష్టాలు తెలిసిన పెద్ద మనసున్న మారాజు KCR అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఉచితంగా న్యాయబద్ధంగా పేదలకు అందించారని నగరంలో ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల వరకు త్రాగునీరు ఉచితంగా అందిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పేద&comma; మధ్య తరగతి ప్రజలకు BRS ప్రభుత్వం లో ఎంతో మేలు జరిగింది అని<br>BRS తోనే అభివృద్ధి&comma; సంక్షేమ కార్యక్రమాల అమలు సాధ్యమయ్యాయని ఈ సందర్భంగా మాట్లాడారు కారు గుర్తుకే ఓటు వేసి హ్యాట్రిక్ బరిలో తనను నిలబెట్టాలని ప్రజలను కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"mp0x4s2Eax"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;karimnagar&sol;karukanti-is-plotting-to-defeat-him&sol;amp&sol;">తనని ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారన్న కోరుకంటి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;తనని ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారన్న కోరుకంటి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;karimnagar&sol;karukanti-is-plotting-to-defeat-him&sol;embed&sol;&num;&quest;secret&equals;siz8kHeLjp&num;&quest;secret&equals;mp0x4s2Eax" data-secret&equals;"mp0x4s2Eax" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"AJi4n46gqK"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;mahabubnagar&sol;a-meeting-of-cpi-key-workers&sol;amp&sol;">సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;mahabubnagar&sol;a-meeting-of-cpi-key-workers&sol;embed&sol;&num;&quest;secret&equals;FkbrlMep5B&num;&quest;secret&equals;AJi4n46gqK" data-secret&equals;"AJi4n46gqK" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.