పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు…

President Draupadi Murmu

Advertisements

&NewLine;<p>పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి&period; కొత్త భవనంలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొదటిసారి ప్రసంగించారు&period; ఈ సందర్భంగా ముర్ము&period;&period; కొత్త పార్లమెంట్‌లో ఇదే తన తొలి ప్రసంగం అని చెప్పారు&period; సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్ష పార్టీలను రాష్ట్రపతి ముర్ము కోరారు&period; 21à°µ శతాబ్ధంలో నవ భారతం సరికొత్త సంప్రదాయాలను నిర్మించాలనే సంకల్పానికి ఈ భవనం ప్రతీకగా ఉంది&period; ఈ నూతన పార్లమెంట్ భవనంలో విధవిధానాలపై అర్థవంతమైన చర్చలు జరుగుతాయని తాను విశ్వసిస్తున్నానని రాష్ట్రపతి తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.

అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.

రాయలసీమ వర్సిటీ విద్యార్థి నేతల డిస్మిస్‌పై ఆందోళన.