బుగ్గన నీ బెదిరింపులకు భయపడేది లే…

Kotla Jaya Suryaprakash Reddy spiritual meeting in Don constituency

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>డోన్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి డోన్ ఆత్మీయ 7 నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులు కూడా అదే విధంగా ఆలూరు వీరభద్ర గౌడ్ మంత్రాలయం తుక్కారెడ్డి ఈ సమావేశానికి వచ్చారు&period; ఈ ఆత్మీయ సమావేశానికి అమ్మ హోటల్ దగ్గర నుంచి పాత బస్టాండ్ మీదుగా మధు ఫంక్షన్ హాల్ వరకు వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా వచ్చారు&period; కోట్లను భారీ జనాలతో కార్యకర్తలు&comma; నాయకులు ఆహ్వానం పలికారు&period; ఈ సమావేశంలో కోట్ల మాట్లాడుతూ<br>డోన్ అభివృద్ధి చేసింది కోట్ల&comma; కె ఈ కుటుంబాలు తప్ప ఇంకా ఎవరూ లేరన్నారు&period; డోన్ లో విద్య వైద్యం అంటే కోట్ల&comma; కే ఈ కుటుంబాలే గుర్తొస్తారు&period; డోన్ పట్టణంలో ప్రజలకు దాహం తీర్చడానికి గాజులు దిన్న ప్రాజెక్టు నీటి వసతి&comma; ఫ్లై ఓవర్ బ్రిడ్జిని ఇలా ఎన్నో అభివృద్ధి చేశామని కోట్ల తెలిపారు&period; బుగ్గన బెదిరింపు రాజకీయాలు చేస్తే సహించ లేదు అంటూ కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి విమర్శలు చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <strong><a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>పోలీసులను అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం సబబు కాదన్నారు&period; ప్యాపిలి పోలీసు వాళ్ళు బుగ్గన ఆదేశాలతో పార్టీలోకి వస్తావా లేదంటే క్రిమినల్ కేసులు బనాయిస్తామని పోలీసులు బెదిరించారని ఆయన అన్నారు&period; నీ బెదిరింపులకు మా ప్యాపిలి మండలం బాయిపల్లె సర్పంచ్ లింగన్న రాడని కోట్ల బుగ్గన పై విమర్శలు చేశాడు&period; డోన్ నియోజకవర్గం ప్రతీ కార్యకర్త టిడిపికి సైనికులుగా పని చేయండి నేను ఎల్లప్పుడూ మీ వెంటనే ఉంటాను అని కార్యకర్తలకు భరోసా ఇచ్చిన కోట్ల&comma; మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని సీఎం చేయాలి డోన్ లో ఆర్థిక మంత్రి బుగ్గన ను చిత్తు చిత్తుగా ఓడించి మనం గెలవాలని కార్యకర్తలకు&comma; నాయకులకు కోట్ల పిలుపునిచ్చారు&period; కోట్ల సుజాతమ్మ డోన్ నియోజకవర్గం లో ప్రతి టిడిపి కార్యకర్తకు నేను ఎల్లవేళలా అండగా ఉంటానని ఆమె తెలిపారు&period; ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్కరు అండగా ఉన్నారని&comma; బుగ్గన నీ కక్ష సాధింపు రాజకీయాలు మానుకో&comma; నీ బెదిరింపు రాజకీయాలకు ఎవరు భయపడే వాళ్ళు లేరు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>ఈ రోజు పార్టీలో ప్యాపిలి మండలం గుడిపాడు సింగిల్ విండో అధ్యక్షుడు వెంకట రెడ్డి పార్టీలో చేరుతుంటే ఐదు వాహనాలతో బుగ్గన అనుచరులు అడ్డగించి భయభ్రాంతులతో గురి చేశారు&period; విషయం తెలిసిన వెంటనే వెంకటరెడ్డికి అండగా నిలబడి పార్టీలో చేర్చుకుంటున్నాను&period; కే ఈ ప్రభాకర్ మాట్లాడుతూ కే ఈ&comma; కోట్ల కుటుంబం టిడిపి నాయకులకు&comma; కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామని కే ఈ ప్రభాకర్ తెలిపారు&period; ప్రతి కార్యకర్త సైనికుల పనిచేసి కోట్లు జయ సూర్యప్రకాశ్ రెడ్డి ని అత్యధిక గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు&period; ఈ ఆత్మీయ సమావేశంలో కే ఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ డోన్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు సైనికులు పని చేసే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించాలని కే ఈ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు&period; ప్రతి కార్యకర్త కు ఎప్పుడు అండగా ఉంటాడు మన కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి&comma; కే యి కృష్ణమూర్తి తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..