ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు సిద్ధం…

Buildings for setting up offices

Advertisements

&NewLine;<p>విశాఖలో ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు సిద్ధమయ్యాయియ&period; ఈ మేరకు 35 శాఖల కార్యాలయాలకు భవనాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది&period; మంత్రులు&comma; ఉన్నతాధికారులు&comma; కార్యదర్శులకు భవనాలు కేటాయించారు&period; ఆంధ్రా వర్సిటీ&comma; రుషికొండ&comma; చినగదిలి సమీపంలో కొన్ని శాఖలకు భవనాలు కేటాయించారు&period; పలు శాఖలకు ఎండాడ&comma; హనుమంత్వాక ప్రాంతాల్లో కేటాయించారు&period; జీఏడీ&comma; ఆర్థిక&comma; గ్రామవార్డు సచివాలయ&comma; ఇంధన మినహా ఇతర శాఖలకు భవనాలు కేటాయించారు&period; 2&period;27 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది&period; కార్యాలయాలు&comma; విడిది అవసరాలకు కూడా భవనాలను కేటాయించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.