పట్టుబడ్డ విదేశీ మద్యం

Advertisements

&NewLine;<p>కోవురు మండలం స్థానిక జాతీయ రహదారిపై సాధారణ తనిఖీలు చేపట్టిన కోవూరు పోలీసులు…తనిఖీల్లో భాగంగా శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో అక్రమంగా తరలి వెళ్తున్న విదేశీ మద్యాన్ని పట్టుకున్న కోవూరు పోలీసులు…&period;అక్రమంగా పట్టుబడ్డ విదేశీ మద్యాన్ని కోవూరు పోలీస్ స్టేషన్ కు తరలించిన స్థానిక పోలీసులు…&period;&period;పట్టుబడ్డ విదేశీ మద్యం మరియు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన కోవూరు సెబ్ అధికారులు…&period;పట్టుబడ్డ మద్యం విలువ ఐదు లక్షల వరకు ఉన్నట్లు సమాచారం…&period;ఈ విదేశీ మద్యం ఎక్కడి నుంచి వస్తుందని గుట్టు చప్పుడు కాకుండా లోతుగా విచారిస్తున్న కోవూరు పోలీసులు…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.