బై బై కేసీఆర్ అంటూ కేసీఆర్ పై సెటైర్లు వేశారు.

Advertisements

&NewLine;<p>బీఆర్ఎస్ ప్రభుత్వంలో యువతకు అన్యాయం జరిగిందని&comma; కాంగ్రెస్ వచ్చాక ఆరు గ్యారీంటీలను అమలు చేస్తామని&period;&period; తెలంగాణలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రియాంక గాంథీ ధీమా వ్యక్తం చేసారు&period; కేసీఆర్ తనను తాను ప్రత్యేకమైన వ్యక్తిగా అభివర్ణించుకుంటారని&period;&period; నాయకుడు అనే వారు ప్రజల కోసం ఆలోచించాలి తప్ప సొంతవాళ్ల కోసం కాదన్నారు&period; ఇక కేసీఆర్ కు సెలవు ఇప్పించి ఫాంహౌస్ కు పంపించే సమయం వచ్చిందన్నారు&period; బైబై కేసీఆర్ అంటూ కేసీఆర్ పై సెటైర్ వేసారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.