Indira Gandhi

రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన హనుమంతరావు…

<p>ధరణి పై అధ్యయన కమిటీ వేసిననందుకు సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ వి&period; హనుమంతరావు ధన్యవాదాలు తెలిపారు&period; ధరణి పోర్టల్ వల్ల కాంగ్రెస్ పేదలకు ఇచ్చిన భూములు అన్నీ అన్యాక్రాంతం అయ్యాయని వి&period; హనుమంతరావు అన్నారు&period; ఇందిరాగాంధీ హయాంలో 96…

Read more

ఈ విజయం తెలంగాణ అమరవీరులకు అంకితం…

<p>కాంగ్రెస్‌ పార్టీ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నట్టు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు&period; ప్రజలు తమ ఆకాంక్షలు నెరవేర్చుకునే దిశగా తమ ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బాధ్యతను గుర్తు చేశారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి&period; రాహుల్ గాంధీ తన భారత్…

Read more

గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్..

<p>ప్రజలు తమ ఆకాంక్షలు నెరవేర్చుకునే దిశగా తమ ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బాధ్యతను గుర్తు చేశారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి&period; రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర ద్వారా తమలో స్ఫూర్తిని నింపారన్నారు&period; ఇందిరాగాంధీ&comma; రాజీవ్ గాంధీ&comma; సోనియా…

Read more

బై బై కేసీఆర్ అంటూ కేసీఆర్ పై సెటైర్లు వేశారు.

<p>బీఆర్ఎస్ ప్రభుత్వంలో యువతకు అన్యాయం జరిగిందని&comma; కాంగ్రెస్ వచ్చాక ఆరు గ్యారీంటీలను అమలు చేస్తామని&period;&period; తెలంగాణలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రియాంక గాంథీ ధీమా వ్యక్తం చేసారు&period; కేసీఆర్ తనను తాను ప్రత్యేకమైన వ్యక్తిగా అభివర్ణించుకుంటారని&period;&period; నాయకుడు అనే వారు ప్రజల…

Read more

విజయవాడలో వైఎస్‌ జగన్‌ పర్యటన

<p>ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విజయవాడలో పర్యటించారు&period; మైనారిటీస్‌ వెల్ఫేర్‌ డే&comma; నేషనల్‌ ఎడ్యుకేషన్‌ డే సందర్భంగా ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు&period; మైనార్టీలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని&period;&period;…

Read more

రాహుల్ గాంధీపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

<p>రాహుల్ గాంధీపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; మజ్లిస్ పార్టీ బలం రాహుల్ కు తెలియదని&period; తమ బలాన్ని చూసి ఇందిరాగాంధీనే సలాంకు వచ్చిందన్నారు&period; రాహుల్ గాంధీకి తామంటే ద్వేషంమని అన్నారు&period; రాహుల్ గాంధీ సహితులైన సింధియా&comma; జితిన్ ప్రసాద్ వంటి…

Read more