విజయవాడలో వైఎస్‌ జగన్‌ పర్యటన

CM jagan

Advertisements

&NewLine;<p>ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విజయవాడలో పర్యటించారు&period; మైనారిటీస్‌ వెల్ఫేర్‌ డే&comma; నేషనల్‌ ఎడ్యుకేషన్‌ డే సందర్భంగా ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు&period; మైనార్టీలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని&period;&period; గతానికి&comma; ఇప్పటికి మధ్య తేడాలు గమనించాలన్నారు జగన్&period; గత ప్రభుత్వంలో మైనార్టీలను టీడీపీ గాలికొదిలేసిందన్నారు&period; డిప్యూటీ సీఎం హోదాతో మైనార్టీలను ఈ ప్రభుత్వం గౌరవిస్తోందన్నారు&period; ముస్లింలలో పేదలందరికి వైఎస్సార్‌&period;&period; రిజర్వేషన్‌లు అమలు చేశారని సీఎం జగన్ గుర్తు చేశారు&period; నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నామన్నారు&period; మైనార్టీలకు మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించామని సీఎం జగన్‌ చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"fHEcyPO05C"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;revanth-reddy-with-huge-majority-over-kcr-siddaramaiah&sol;amp&sol;">కేసీఆర్ పై రేవంత్ రెడ్డి భారీ మెజార్టీతో &&num;8211&semi; సిద్ధరామయ్య<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కేసీఆర్ పై రేవంత్ రెడ్డి భారీ మెజార్టీతో &&num;8211&semi; సిద్ధరామయ్య&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;revanth-reddy-with-huge-majority-over-kcr-siddaramaiah&sol;embed&sol;&num;&quest;secret&equals;RPRQqqXLKX&num;&quest;secret&equals;fHEcyPO05C" data-secret&equals;"fHEcyPO05C" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"ui5O1cyyOQ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;statewide-discussion-on-issues-in-kcrs-affidavit&sol;amp&sol;">కేసీఆర్ అఫిడవిట్‌లో అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కేసీఆర్ అఫిడవిట్‌లో అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;statewide-discussion-on-issues-in-kcrs-affidavit&sol;embed&sol;&num;&quest;secret&equals;qP91sjBt9q&num;&quest;secret&equals;ui5O1cyyOQ" data-secret&equals;"ui5O1cyyOQ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..